యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరము
ఇది అపోస్తులుల ప్రార్ధనా మందిరము (2)
1. కూలిపోయిన ఇల్లులను తిరిగి కట్టును
పాడైన హృదయాలను బాగుచేయును (2) || యేసు ||
2. రోగులైన వారికి వైద్యకేంద్రము
పాపులైనవారికి క్షమా కేంద్రము (2) || యేసు ||
3. న్యాయమును తీర్చేటి న్యాయస్థానము
లోకాన్ని నడిపేటి దైవస్థానము (2) || యేసు ||
4. మనుజులను ప్రేమించే ప్రేమాలయము
అందరికీ దారిచూపే దేవాలయము (2) || యేసు ||
5. ప్రేమతోటి నింపేటి దివ్య దామమము
క్షేమమును ఇచ్చేటి ధర్మ క్షేత్రము (2) || యేసు ||
Yesu Kreestu Praardhanaa Mandiramu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Yesu Kreestu Praardhanaa Mandiramu
Idi Apostulula Praarthanaa Mandiramu (2)
1. Koolipoyina illulanu tirigi kattunu
Paadaina hrudayaalanu baaguchEyunu (2)
|| Yesu ||
2. Rogulaina vaariki vaidyakendramu
Paapulaina vaariki kshamaa kendramu (2)
|| Yesu ||
3. Nyaayamunu teercheti nyaayasthaanamu
Lokaanni nadipeti daivasthaanamu (2)
|| Yesu ||
4. Manujulanu preminche premaalayamu
Andariki daarichoopE devaalayamu (2)
|| Yesu ||
5. Prematoti nimpEti divya daamamamu
Kshemamunu icheti dharma kshetramU (2)
|| Yesu ||