యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరము
ఇది అపోస్తులుల ప్రార్ధనా మందిరము (2)

1. కూలిపోయిన ఇల్లులను తిరిగి కట్టును
పాడైన హృదయాలను బాగుచేయును (2) || యేసు ||

2. రోగులైన వారికి వైద్యకేంద్రము
పాపులైనవారికి క్షమా కేంద్రము (2)  || యేసు ||

3. న్యాయమును తీర్చేటి న్యాయస్థానము
లోకాన్ని నడిపేటి దైవస్థానము (2)  || యేసు ||

4. మనుజులను ప్రేమించే ప్రేమాలయము
అందరికీ దారిచూపే దేవాలయము (2)  || యేసు ||

5. ప్రేమతోటి నింపేటి దివ్య దామమము
క్షేమమును ఇచ్చేటి ధర్మ క్షేత్రము (2)  || యేసు ||


Yesu Kreestu Praardhanaa Mandiramu | Telugu Christian Song Lyrics

Lyrics: English

Yesu Kreestu Praardhanaa Mandiramu
Idi Apostulula Praarthanaa Mandiramu (2)

1. Koolipoyina illulanu tirigi kattunu
Paadaina hrudayaalanu baaguchEyunu (2)
|| Yesu ||

2. Rogulaina vaariki vaidyakendramu
Paapulaina vaariki kshamaa kendramu (2)
|| Yesu ||

3. Nyaayamunu teercheti nyaayasthaanamu
Lokaanni nadipeti daivasthaanamu (2)
|| Yesu ||

4. Manujulanu preminche premaalayamu
Andariki daarichoopE devaalayamu (2)
|| Yesu ||

5. Prematoti nimpEti divya daamamamu
Kshemamunu icheti dharma kshetramU (2)
|| Yesu ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *