నువివ్వకుంటే ఏది లేదయ్యా | Ratnam Manelli | Jessi D | Telugu Christian Song
Lyrics: Telugu
నువివ్వకుంటే ఏది లేదయ్యా
నీ కృప లెనిదే ఏది రాదయ్యా (2)
నా ప్రాణము నా జీవము
నా సర్వము నా సమస్తము (2)
అంతయు నీదే యేసయ్య… నా యేసయ్య
స్తుతి చెల్లించేద నేనయ్య (2)
|| నువివ్వకుంటే ||
1. నేను కలిగిన రూపము నేను కలిగిన ఊపిరి
నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత (2)
నా ధనము ఘనము జ్ఞానం బుద్ది నీదే యేసయ్య
స్తుతియు ఘనత మహిమ స్తోత్రం నీకే మెసయ్య (2)
|| నువివ్వకుంటే ||
2. నేను పొందిన రక్షణ నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల నేను పొందిన విజయము (2)
నా బలము ధ్వజము కొండ కోట నీవే యేసయ్యా
స్తుతీయు మహిమ ఘనత స్తోత్రం నీకే మెసయ్య (2)
|| నువివ్వకుంటే ||
Nuvivvakunte Edi Ledayyaa | Ratnam Manelli | Jessi D | Telugu Christian Song
Lyrics: English
Nuvivvakunte aedi ledayyaa
Nee krupa lenide aedi raadayyaa (2)
Naa praanamu naa jeevamu
Naa sarvamu naa samastamu (2)
Antayu neede Yesayya… naa Yesayya
Stuti chellincheda nenayya (2)
|| Nuvivvakunte ||
1 Charanam
Nenu kaligina roopamu nenu kaligina oopiri
Nenu kaligina ee sthiti nenu kaligina dhanyata (2)
Naa dhanamu ghanamu jnaanam buddhi neede Yesayya
Stutiyu ghanata mahima stotram neeke Messayya (2)
|| Nuvivvakunte ||
2 Charanam
Nenu pondina rakshana nenu pondina svasthata
Nenu pondina vidudala nenu pondina vijayamu (2)
Naa balamu dhvajamu konda kota neeve Yesayyaa
Stutiyu mahima ghanata stotram neeke Messayya (2)
|| Nuvivvakunte ||