ఇదిగో ప్రజలందరికీ కలిగిన సంతోష సువర్తమానం | A R Stevenson | Latest Telugu Christmas Song 2026
Lyrics: Telugu
ఇదిగో ప్రజలందరికీ కలిగిన
సంతోష సువర్తమానం (2)
దావీదుపురమందున మనకై
రక్షకుడు జన్మించెను (2)
పాపాలనుండి రక్షించేవాడు (2)
క్రీస్తు యేసు పుట్టెను హల్లెలూయా (4)
1. దూత సైన్యపు పాట గాలిలో వినిపించెను (2)
దేవునికి ఇష్టులకు ఇలలో సమాధానమే (2)
క్రీస్తు యేసు పుట్టెను హల్లెలూయా (4)
2. కాంతులీనెడు తార కొత్తగా కనిపించెను (2)
గొల్లలకు జ్ఞానులకు దొరికె దర్శనభాగ్యమే (2)
క్రీస్తు యేసు పుట్టెను హల్లెలూయా (4)
3. చింతలేదిక మాకు వాక్యమే ప్రభవించెను (2)
కనిపెట్టు భక్తులకు కలిగె కృపాక్షేమమే (2)
క్రీస్తు యేసు పుట్టెను హల్లెలూయా (4)
Idigo prajal andarikee kaligina santhosha suvaarthamaanam | A R Stevenson | Latest Telugu Christmas Song 2026
Lyrics: English
Idigo prajal andarikee kaligina
santhosha suvaarthamaanam (2)
Daaveedu puramanduna manakai
rakshakudu janminchenu (2)
Paapaalanundi rakshinchEvaadu (2)
Kreesthu Yesu puttenu Halleluyaa (4)
1. Dhootha sainyapu paata gaalilo vinipinchenu (2)
Devuniki ishtulaku ilalo samaadhaaname (2)
Kreesthu Yesu puttenu Halleluyaa (4)
2. Kaanthuleenēdu thaara koththagaa kanipinchenu (2)
Gollalaku gnaanulaku dorike darshana bhaagyame (2)
Kreesthu Yesu puttenu Halleluyaa (4)
3. Chinthaledika maaku vaakyame prabhavinchenu (2)
Kanipeṭṭu bhakthulaku kalige krupaakshemame (2)
Kreesthu Yesu puttenu Halleluyaa (4)