చూడా చక్కని వాడు యేసు | Mendu Vijaybabu | Telugu Christian Devotional Song
Lyrics: Telugu
చూడా చక్కని వాడు యేసు
నన్ను చూసిన వాడమ్మ యేసు
చూడా చక్కని వాడు యేసు
1. చక్కని ముఖముతోని నన్నుగా పిలిచినాడు (2)
ప్రేమలో స్థానమిచ్చి నన్ను నిలిపినాడు (2)
2. పరలోక రాజ్యంలోన పదివేల మందిలోన
గుర్తించుటకు నాపై రక్తము చల్లినాడు
గుర్తించుటకు నాపై రక్తము పోసినాడు (2)
3. పరమందు నీవున్నావు భువిలోన నేనున్నాను (2)
నాలోన నీవున్నావు నీలోన నేనున్నాను (2)
4. నాదు కష్టములోన నాదు శోకములోన (2)
కరుణించుటకు వేచి కూర్చుండి యున్నాడు (2)
5. నీదు శాంతిలోన నాదు బ్రతుకులోన (2)
మహిమాను చూసుకుంటూ మైమరచిపోదునయ్య (2)
6. బ్రతుకులో శాపముండే శాపమే భారమయ్యే (2)
భారము మోసేటి ప్రజలారా రమ్మనే (2)
7. నమ్మిన వానికి రక్షణ వచ్చునయ్య
నమ్మని వానికి శిక్ష వచ్చునయ్య (2)
నమ్మని వానికి శిక్ష తప్పదయ్య (2)
Chooda Chakkani Vaadu Yesu | Mendu Vijaybabu | Telugu Christian Devotional Song
Lyrics: English
Choodaa chakkani vaadu Yesu
Nannu choosina vaadamma Yesu
Choodaa chakkani vaadu Yesu
Charanam 1
Chakkani mukhamutoni nannugaa pilichinaadu (2)
Premalo sthaanamichchi nannu nilipinaadu (2)
Charanam 2
Paraloka raajyamlo padiveela mandilona
Gurtinchutaku naapai raktamu challinaadu
Gurtinchutaku naapai raktamu posinaadu (2)
Charanam 3
Paramandu neevunnaavu bhuvilona nenunnaanu (2)
Naalona neevunnaavu neelona nenunnaanu (2)
Charanam 4
Naadu kashtamulona naadu shokamulona (2)
Karuninchutaku vechi koorchundi yunnaadu (2)
Charanam 5
Needu shaantilona naadu bratukulona (2)
Mahimanu choosukuntu maimarachipodunayya (2)
Charanam 6
Bratukulo shaapamunde shaapame bhaaramayye (2)
Bhaaram moseti prajalaaraa rammane (2)
Charanam 7
Nammina vaaniki rakshana vachchunayya
Nammakani vaaniki shiksha vachchunayya (2)
Nammakani vaaniki shiksha tappadayya (2)