Vandanamu – వందనము | Telugu Christian Song Latest | Pastor Samuel Dara | Kezia James
Lyrics: Telugu
పల్లవి:
వందనము వందనము యేసయ్యా
శతకోటి వందనము యేసయ్యా
వందనము వందనము యేసయ్యా
శతకోటి వందనము యేసయ్యా
నీవు మా తోడుగా రోజంతా ఉండగా
నీవు మా తోడుగా రోజంతా ఉండగా
బ్రతుకంతా నీవు మా పక్షముగా
ఉన్నావు ఉంటావు వందనము
బ్రతుకంతా నీవు మా పక్షముగా
ఉన్నావు ఉంటావు వందనము
చరణం 1:
లాలించే తల్లిగా
భరియించే తండ్రిగా
లాలించే తల్లిగా
భరియించే తండ్రిగా
బలపరిచే మంచి స్నేహితునిగా
ఉన్నావు ఉంటావు వందనము
బలపరిచే మంచి స్నేహితునిగా
ఉన్నావు ఉంటావు వందనము
చరణం 2:
రూపించే కుమ్మరిగా
బోధించే నేర్పరిగా
రూపించే కుమ్మరిగా
బోధించే నేర్పరిగా
నడిపించే నా మంచి కాపరిగా
ఉన్నావు ఉంటావు వందనము
నడిపించే నా మంచి కాపరిగా
ఉన్నావు ఉంటావు వందనము
బ్రిడ్జ్:
నీ మెడలో పూలమాలనై
పాదముపై అత్తరునై
ఉండాలని ఆశ యేసయ్యా
నేను ఉండాలని ఆశ యేసయ్యా
లోకం వద్దయ్యా
పాపం వద్దయ్యా
నీవే కావాలి
నీ సన్నిధి కావాలి
నీవే కావాలి
నీ సన్నిధి కావాలి
Vandanamu – వందనము | Telugu Christian Song Latest | Pastor Samuel Dara | Kezia James
Lyrics: English
Lyrics:
Vandanamu Vandanamu Yesayya
Shathakoti Vandanamu Yesayya
Vandanamu Vandanamu Yesayya
Shathakoti Vandanamu Yesayya
Neevu Maa thodugaa Rojantha Undagaa
Neevu Maa thodugaa Rojantha Undagaa
Brathukantha Neevu Maa Pakshamugaa
Unnaavu Untaavu Vandanamu
Brathukantha Neevu Maa Pakshamugaa
Unnaavu Untaavu Vandanamu
Stanza:
Lalinche Thalleegaa
Bhariyinche Thandrigaa
Lalinche Thalleegaa
Bhariyinche Thandrigaa
Balapariche Manchi Snehithunigaa
Unnaavu Untaavu Vandanamu
Balapariche Manchi Snehithunigaa
Unnaavu Untaavu Vandanamu
Stanza:
Roopinche Kummarigaa
Bodinche Nerparigaa
Roopinche Kummarigaa
Bodinche Nerparigaa
Nadipinche Naa Manchi Kaparigaa
Unnaavu Untaavu Vandanamu
Nadipinche Naa Manchi Kaparigaa
Unnaavu Untaavu Vandanamu
Bridge:
Nee Medalo Poolamalanai
Paadamupai Attharunai
Undaalani Asha Yesayya
Nenu Vundalani Asha Yesayya
Lokam Vaddayyaa
Papam Vaddayyaa
Neeve Kaavali
Nee Sannidhi Kaavali
Neeve Kaavali
Nee Sannidhi Kaavali