Viduvani ksanam | విడువని క్షణం | JPRAMESH | JESSI D | Telugu Christian song
Lyrics: Telugu
విడువకు నన్ను యేసయ్య
నిను విడచి క్షణం ఉండలేనయా (2)
విలువ లేని నా కొరకు విలువైన రుధిరం కార్చి
వివరించలేని ప్రేమతో నన్ను కోరుకున్నావయ్యా
వివరించగలనా వెలలేని నీ ప్రేమను
వర్ణింప నా తరమా! నీ త్యాగశీలతను
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా (2) || విడువకు ||
1. నీతోనే నన్ను నడిపించు నా యేసయ్య
నీ కొరకు సాక్షిగా నన్ను బ్రతికించుమయ (2)
నా శ్వాస ఉన్నంతవరకు నీ కొరకు జీవింతును
నా జీవిత కాలమంతా నిన్నే నే స్తుతింతును
విడువకు యేసయ్య క్షణం ఉండలేనయ్య
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా
2. ఓటమి అంచులో ఒంటరినై నేనుండగా
ఓదార్చి వారే లేక నేలకొరిగిన వేళ (2)
లేవనెత్తిన స్నేహితుడా నీ కొరకే ప్రకాశించును
నీవు ఉన్నంతవరకు నీతోనే
నా కడ శ్వాస ఉన్నంతవరకు
విడువకు యేసయ్య క్షణం ఉండలేనయ్య
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా
విడువకు నన్ను యేసయ్య
నిను విడచి క్షణం ఉండలేనయ్య
Viduvani ksanam | విడువని క్షణం | JPRAMESH | JESSI D | Telugu Christian song
Lyrics: English
Viduvaku nannu Yesayyaa
Ninu vidachi kshanam undalenayyaa (2)
Viluva leni naa koraku viluvaina rudhiram kaarchi
Vivarinchaleni prematho nannu korukunnaavayyaa
Vivarinchagalanaa velaleni nee premanu
Varnimpa naa taramaa! nee tyaagasheelatanu
Naa praana priyudaa naa Yesayyaa
Nenemichchi nee runam teerchagalanayyaa (2)
|| Viduvaku ||
1 Charanam
Neethone nannu nadipinchu naa Yesayyaa
Nee koraku saakshigaa nannu brathikinchumayaa (2)
Naa shwaasa unn anthavaraku nee koraku jeevinthunu
Naa jeevitha kaalam anthaa ninne ne sthuthinthunu
Viduvaku Yesayyaa kshanam undalenayyaa
Nannu maruvaku Yesayyaa nadipinchumu Yesayyaa
Naa praana priyudaa naa Yesayyaa
Nenemichchi nee runam teerchagalanayyaa
2 Charanam
Otami anchulo ontarinai nenundagaa
Odaarche vaare leka nela korigina vela (2)
Levanettina snehithudaa nee korake prakaashinchunu
Neevu unn anthavaraku neethone
Naa kada shwaasa unn anthavaraku
Viduvaku Yesayyaa kshanam undalenayyaa
Nannu maruvaku Yesayyaa nadipinchumu Yesayyaa
Naa praana priyudaa naa Yesayyaa
Nenemichchi nee runam teerchagalanayyaa
Viduvaku nannu Yesayyaa
Ninu vidachi kshanam undalenayyaa