రాజుల రారాజు జన్మించినాడో | Paul Emmanuel | Shyam | Latest Telugu Christmas Song
Lyrics: Telugu
రాజుల రారాజు జన్మించినాడో
యూదుల మా రాజు ఉదయించినాడో (2)
ఆహా ఆహా ఆహా ఆనందమే
ఓహో ఓహో ఓహో సంతోషమే (2)
రాజుల రారాజు జన్మించినాడో
యూదుల మా రాజు ఉదయించినాడో (2)
1. పల్లె పల్లెలోన కాంతులతో
ఊరువాడ సందడితో (2)
బేత్లెహేము నగరమునందు
రారాజు జన్మించినాడని (2)
ఆహా ఆహా ఆహా ఆనందమే
ఓహో ఓహో ఓహో సంతోషమే (2)
రాజుల రారాజు జన్మించినాడో
యూదుల మా రాజు ఉదయించినాడో (2)
2. చుక్కను చూసి వెళ్లిరి జ్ఞానులు
దూతలు వెళ్లి తెలిపెను గొల్లలకు (2)
బేత్లెహేము నగరమునందు
శ్రీ యేసు జన్మించినాడని
నేడే బేత్లెహేము నగరమునందు
శ్రీ యేసు జన్మించినాడని
ఆహా ఆహా ఆహా ఆనందమే
ఓహో ఓహో ఓహో సంతోషమే (2)
రాజుల రారాజు జన్మించినాడో
యూదుల మా రాజు ఉదయించినాడో (2)
ఆహా ఆహా ఆహా ఆనందమే
ఓహో ఓహో ఓహో సంతోషమే (2)
వీ విష్ యూ, విష్ యూ హ్యాపీ క్రిస్మస్
వీ విష్ యూ, విష్ యూ మెర్రీ క్రిస్మస్
ఆహా ఆహా ఆహా ఆనందమే
ఓహో ఓహో ఓహో సంతోషమే
Raajula Raaraaju Jenminchinaado | Paul Emmanuel | Shyam | Latest Telugu Christmas Song
Lyrics: English
Raajula raaraaju jenminchinaado
Yudhula Maa Raaju Vudhayinchinaado (2)
Aaha Aaha Aaha Aanandhame
Oho Oho Oho Santhoshame (2)
Raajula Raaraaju Jenminchinaado
Yudhula Maa Raaju Vudhayinchinaado (2)
1. Charanam
Palle Pallelona Kaanthulatho
Vooruvaada Sandhaditho (2)
Bethlahemu Nagaramunandhu
Raaraaju Jenminchinaadani (2)
Aaha Aaha Aaha Aanandhame
Oho Oho Oho Santhoshame (2)
Raajula Raaraaju Jenminchinaado
Yudhula Maa Raaju Vudhayinchinaado (2)
2. Charanam
Chukkanu Choosi Velliri Gnyaanulu
Dhoothalu Velli Thelipenu Gollalaku (2)
Bethlahemu Nagaramunandhu
Sri Yesu Jenminchinaadani
Naede Bethlahemu Nagaramunandhu
Sri Yesu Jenminchinaadani
Aaha Aaha Aaha Aanandhame
Oho Oho Oho Santhoshame (2)
Raajula Raaraaju Jenminchinaado
Yudhula Maa Raaju Vudhayinchinaado (2)
Aaha Aaha Aaha Aanandhame
Oho Oho Oho Santhoshame (2)
We Wish You, Wish You Happy Christmas
We Wish You, Wish You Merry Christmas
Aaha Aaha Aaha Aanandhame
Oho Oho Oho Santhoshame