రాజుల రాజైన ప్రభువు క్రీస్తు యేసు | Ivanshika | Daniel | Sudhakar Rella | Latest Telugu Christmas Song


Lyrics: Telugu

రాజుల రాజైన ప్రభువు క్రీస్తు యేసు
మన పాపము తీసివేయా
ధరని కరుదెంచెను  (2)

స్తుతి మహిమ ఘనత ప్రభుకే
మనము చెల్లించెదం
స్తోత్రార్పణ స్తుతులతో
ప్రభువుని ఘనపరచెదం (2)

హల్లెలూయ.. హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. హల్లెలూయ.. హల్లెలూయ..

1. చీకటిని తొలగింప క్రీస్తు యేసు
దేవుని వెలుగై ఈ భూవికొచ్చెను (2)
కృంగిన బ్రతుకులను ఓదర్చుటకు
తన మహిమనే  విడనాడెను
దైవ ప్రేమను మనము అనుభవింప
ప్రేమయై ఇల వెలిసెను
మనకు జీవాన్ని ప్రసాదించుటకు
తన జీవాన్నే మనకొరకై అర్పించెను
                                     || స్తుతి మహిమ ||
2. పాపులను రక్షింప క్రీస్తు యేసు
పరలోకాన్నే విడిచి ధరకరుదెంచెను
నశించు ఆత్మలను విడిపించుటకు
విమోచకుడై భూమికొచ్చెను
మన పాప శిక్షను అనుభవింప
దీనునిగా జన్మించెను
తన నీతి వస్త్రమును మనకందించి
తన రాజ్యాన్ని స్వాస్థ్యముగా మనకిచ్చెను
                                          || స్తుతి మహిమ ||


Raajula raajaina Prabhuvu Kreesthu Yesu | Ivanshika | Daniel | Sudhakar Rella | Latest Telugu Christmas Song

Lyrics: English

Raajula raajaina Prabhuvu Kreesthu Yesu
Mana paapamu theesiveya
dharani karudenchenu (2)

Sthuthi mahima ghanatha Prabhuke
Manamu chellinchedam
Stothraarpana sthuthulatho
Prabhuvuni ghanaparachedam (2)

Halleluyaa.. Halleluyaa.. Halleluyaa..
Halleluyaa.. Halleluyaa.. Halleluyaa..

1. Charanam
Cheekatini tholagimpa Kreesthu Yesu
Devuni velugai ee bhoovikochchenu (2)
Krungina brathukulanu odaar chutaku
Thana mahimane vidanaadenu
Daiva premanu manamu anubhavinpa
Premayai ila velisenu
Manaku jeevaanni prasaadinchutaku
Thana jeevaanne manakorakai arpinchenu
|| Sthuthi Mahima ||

2. Charanam
Paapulanu rakshimpa Kreesthu Yesu
Paralokaane vidichi dharakarudenchenu
Nashinchu aathmalanu vidipinchutaku
Vimochakudai bhoomikochchenu
Mana paapa shikshanu anubhavinpa
Deenunigaa janminchenu
Thana neethi vasthramunu manakandinchi
Thana raajyaanni swaasthyamugaa manakichchenu
|| Sthuthi Mahima ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *