కలువరిలో సిలువలో | P. Santhosha Latha  | Good Friday Song


Lyrics: Telugu

కలువరిలో సిలువలో
మరణిచితివా యేసయ్య  (2)
నీవు కార్చిన రుధిర ధారలే
నన్ను చేర్చేను నీదు మహిమకు (2) ||కలువరిలో||

1. కొట్టబడితివి నెట్టబడితివి
దున్నబడితివి ఈడ్వబడితివి (2)
నా పాపముకై నా దోషముకై
చీల్చబడెను నీ దేహమంత (2)

నా కోసమా ఈ మరణ వేదన
నాకోసమా ఈ ప్రాణ త్యాగము (2)
ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా ఈ జాలి నాపై (2) ||కలువరిలో||

2. హింసించిరి దూషించిరి
అపహసించిరి ఉమ్మి వేసిరి (2)
నా శాపముకై నా రోగముకై
చిందించితివి నీ రక్తమంతా (2)

నా కోసమా ఈ మరణ వేదన 
నాకోసమా ఈ ప్రాణ త్యాగము (2)
ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై 
ఎందుకయ్యా ఈ జాలి నాపై (2) ||కలువరిలో||

3. సహియించితివి భరియించితివి
క్షమియించితివి నను రక్షించితివి (2)
బలియైతివా బలియాగముగా
అర్పించితివి నీ ప్రాణమంత (2)

నా కోసమా ఈ మరణవేదన
నాకోసమా ఈ ప్రాణ త్యాగము (2)
ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా ఈ జాలి నాపై (2) ||కలువరిలో||


Kaluvarilo Siluvaloo | P. Santhosha Latha  | Good Friday Song

Lyrics: English

Kaluvaarilo siluvalo
Maraninchitiva Yesayyaa (2)
Neevu kaarchina rudhira dhaarale
Nannu cherchenu needu mahimaku (2)
|| Kaluvaarilo ||

1. Kottabaditivi nettabaditivi
Dunnabaditivi eedvabaditivi (2)
Naa paapamukai naa doshamukai
Cheelchabadenu nee dehamantha (2)

Naa kosamaa ee marana vedana
Naakosamaa ee praana thyaagamu (2)
Endukayyaa ee prema naapai
Endukayyaa ee jaali naapai (2)
|| Kaluvaarilo ||

2. Himsinchiri dooshinchiri
Apahasinchiri ummi vesiri (2)
Naa shaapamukai naa rogamukai
Chindinchitivi nee rakthamantha (2)

Naa kosamaa ee marana vedana
Naakosamaa ee praana thyaagamu (2)
Endukayyaa ee prema naapai
Endukayyaa ee jaali naapai (2)
|| Kaluvaarilo ||

3. Sahiyinchitivi bhariyinchitivi
Kshamiyinchitivi nanu rakshinchitivi (2)
Baliyaithivaa baliyaagamugaa
Arpinchitivi nee praanamantha (2)

Naa kosamaa ee marana vedana
Naakosamaa ee praana thyaagamu (2)
Endukayyaa ee prema naapai
Endukayyaa ee jaali naapai (2)
|| Kaluvaarilo ||

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *