ప్రార్థన గూడును రేపుమయ్యా | Surendra Moses Garu | Telugu Christian Song | BACM | IFJ | TJS


Lyrics: Telugu

ప్రార్థన గూడును రేపుమయా
పక్షిరాజు వలే రేపుమయా  (2)
నూతన బలమును పొందుటకు
సియోను కొండపై ఉండుటకు (2)

1. అబ్రహము గూడును రేపితివి –
మోరియా కొండపై నిలిపితివి  (2)
పొదలోని పొట్టెలు చూపించితివి
విశ్వాస యాగం నేర్పించితివి  (2)
నన్ను కూడా నీ ఆత్మతో మోయుమయ్యా
పొదలోని పొట్టెలు చూచుటకు  (2)
                                     || ప్రార్థన గూడు ||
2. మోషే గూడును రేపితివి
– సినాయి కొండపై నిలిపితివి  (2)
పరలోక సేవను చూపించితివి
యాజకధర్మం నేర్పించితివి  (2)
నన్ను కూడా నీ ఆత్మతో మోయుమయ్యా
పరలోక సేవను చూచుటకు  (2)
                                     || ప్రార్థన గూడు ||
3. ఏలీయా గూడును రేపితివి
కర్మెలు కొండపై నిలిపితివి  (2)
ప్రార్థనకు అగ్నిని పంపించితివి
రాళ్ళతో అర్పణ దహించితివి  (2)
నన్ను కూడా నీ ఆత్మతో మోయుమయ్యా
కడవరి ఉజ్జీవం చూచుటకు  (2)
                                     || ప్రార్థన గూడు ||


Prardhana gudunu repumayya | Surendra Moses Garu | Telugu Christian Song | BACM | IFJ | TJS

Lyrics: English

Praarthana gudunu repumayaa
Pakshiraaju vale repumayaa (2)
Noothana balamunu pondutaku
Siyonu kondapai undutaku (2)

1. Abrahamu gudunu repitivi –
Moriyaa kondapai nilipitivi (2)
Podaloni pottelu choopinchitivi
Vishwaasa yaagam nerpinchitivi (2)
Nannu koodaa nee aatmato moyumayyaa
Podaloni pottelu choodutaku (2)
|| Praarthana Goodu ||

2. Moshe gudunu repitivi
Sinaayi kondapai nilipitivi (2)
Paraloka sevanu choopinchitivi
Yaajaka dharmam nerpinchitivi (2)
Nannu koodaa nee aatmato moyumayyaa
Paraloka sevanu choodutaku (2)
|| Praarthana Goodu ||

3. Eliyaa gudunu repitivi
Karmelu kondapai nilipitivi (2)
Praarthanaku agnini pampinchitivi
Raallato arpanam dahinchitivi (2)
Nannu koodaa nee aatmato moyumayyaa
Kadavari ujjeevam choodutaku (2)
|| Praarthana Goodu ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *