నీ నీతిని నీ రాజ్యమును వెదకాన | Saina Yona | Telugu Christian Song
Lyrics: Telugu
నీ నీతిని నీ రాజ్యమును వెదకాన
నా రాజువు నా ప్రభువు నీవేనని పాడనా (2)
కీర్తించి నిన్నే – కొనియాడునయ్య
మనసార నిన్నే – సేవింతునయ్య (2)
|| నీ నీతిని ||
1. మరువ లేనిది నీ స్నేహ బంధము
విడువ లేనిది నీ ప్రేమనురాగము (2)
నీ కృపయే – నన్ను కాచెను
నీ బాహువే – నన్ను ఆదరించెను (2)
|| కీర్తించి నిన్నే ||
2. అడవి ఓలివ స్వభావము గలిగిన మమ్మును
మంచి ఓలివైన నీతో అంటుకట్టి మాకు
నవిన స్వభావము దయచేసావయ్యా (2)
మహిమ గల రాజు నీకే వందనం
కరుణ గల రాజు వేలాది వందనం (2)
|| కీర్తించి నిన్నే ||
3. నిత్యమైన నీ రాజ్యములో
తేజోవాసులతో పరిశుద్దలతో
నిన్ను కొనియడే భాగ్యము దయచేయము (2)
నిరీక్షణతో నీ ప్రత్యక్షతకు
ఎదురుచుచున్నాను యేసుదేవా (2)
|| కీర్తించి నిన్నే ||
Nee Neethini Nee Raajyamunu Vedakaana | Saina Yona | Telugu Christian Song
Lyrics: English
Nee neethini nee raajyamunu vedakaana
Naa raajuvu naa prabhuvu neevenani paadanaa (2)
Keertinchi ninne – koniyaadunayya
Manasaara ninne – sevinthunayya (2)
|| Nee neethini ||
1 Charanam
Maruva lenidi nee sneha bandhamu
Viduva lenidi nee premanuraagamu (2)
Nee krupaye – nannu kaachenu
Nee baahuve – nannu aadarichenu (2)
|| Keertinchi ninne ||
2 Charanam
Adavi oliva swabhaavamu kaligina mammulanu
Manchi olivaaina neetho antukatti maaku
Navina swabhaavamu dayachesavayyaa (2)
Mahima gala raaju neeke vandanam
Karuna gala raaju velaadi vandanam (2)
|| Keertinchi ninne ||
3 Charanam
Nithyamaina nee raajyamulo
Thejovaasulato parishuddhulato
Ninnu koniyaade bhaagyamu dayacheyumu (2)
Nireekshanatho nee pratyakshathaku
Eduruchu choosthunnaanu Yesudevaa (2)
|| Keertinchi ninne ||