ప్రేమకు ప్రతిరూపమా | Kishore Kumar Matha | Telugu Christian Song
Lyrics: Telugu
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా
ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా
నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా
కౌగిలిలో దాచియుంచుమా || ప్రేమకు ||
1. పాపిని నన్ను నీవు ప్రేమించావు
పాపిని నాతో నీవు స్నేహించావు (2)
పాపిని నాకై నీ ప్రాణమిచ్చావు (2)
పరమును చేరే ఓ దారి చూపావు (2) || నీ నీతి ||
2. దీనుని నన్ను నీవు దర్శించావు
దీనుని నాతో దయగలిగి యున్నావు (2)
దీనుని నాకై దారిద్రుడైనావు (2)
నీ దరి చేరగ ఓ దారి చూపావు (2) || నీ నీతి ||
3. మంటిని నన్ను మనుష్యునిగ చేసావు
మంటిని నాతో మమతను పంచావు (2)
మంటిని నాకై నీవు మరణమొందావు (2)
మృత్యుంజయుడై మార్గమును చూపావు (2) || నీ నీతి ||
Premaku pratirupamaa | Kishore Kumar Matha | Telugu Christian Song
Lyrics: English
Premaku pratirupamaa priyamagu sthira nestamaa
Praanaaniki praanamaa Yesu daivamaa (2)
Nee neethi maargamandu nannu nadupumaa
Nee divya sevaloni nannu nilupumaa (2)
Kougiliilo daachiyunchumaa Yesayyaa
Kougiliilo daachiyunchumaa || Premaku ||
1. Paapini nannu neevu preminchaavu
Paapini naatho neevu snehinchaavu (2)
Paapini naakai nee praanamichchaavu (2)
Paramunu chere oo daari choopaavu (2)
|| Nee neethi ||
2. Deenuni nannu neevu darshinchaavu
Deenuni naatho dayagaligi unnaavu (2)
Deenuni naakai daaridrudainaavu (2)
Nee dari cheraga oo daari choopaavu (2)
|| Nee neethi ||
3. Mantini nannu manushyuni ga chesaavu
Mantini naatho mamatanu panchaavu (2)
Mantini naakai neevu maranavondhaavu (2)
Mrityunjayudai maargamunu choopaavu (2)
|| Nee neethi ||