రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను | Bandela Nagaraju | Joshua Gariki | Christmas Song
Lyrics: Telugu
సాకి : యూదా గోత్రపు సింహమా..
మా కొరకే వచ్చిన దైవమా…
రాజులకు రారాజు
రక్షకుడై జన్మించెను
మహిమ గల మహారాజు
మానవుడై దిగివచ్చెను (2)
సంబరమాయే ఈ జగమంతా
సందడి చేసే ఈ జనులంతా (2)
హల్లెలూయ హల్లెలూయ హ్యాపీ Christmas
హల్లెలూయ హల్లెలూయ merry Christmas (2)
|| రాజులకు ||
1. బేత్లెహేము పురములో
కన్య మరియ గర్భములో (2)
జన్మించెను దేవ దేవుడు
ఉదయించెను నీతిసూర్యుడు (2)
|| సంబరమాయే ||
2. పాపములను క్షమియించుటకు
నీతి మార్గములలో నడిపించుటకు (2)
జన్మించెను నీతిమంతుడు
దిగివచ్చెను అధ్వితీయుడు (2)
|| సంబరమాయే ||
3. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు
వ్యాధి బాధలను తొలగించుటకు (2)
జన్మించెను పరమ వైద్యుడు
ఏతెంచెను యేసు దేవుడు (2)
|| సంబరమాయే ||
Raajulaku raaraaju Rakshakudai janminchenu | Bandela Nagaraju | Joshua Gariki | Christmas Song
Lyrics: English
Saaki: Yoodaa gothrapu simhamaa..
Maa korake vachchina Daivamaa…
Raajulaku raaraaju
Rakshakudai janminchenu
Mahima gala mahaaraaju
Maanavudai digivachchenu (2)
Sambara maaye ee jagamantha
Sandadi chese ee janulanthaa (2)
Halleluyaa Halleluyaa Happy Christmas
Halleluyaa Halleluyaa Merry Christmas (2)
|| Raajulaku ||
1. Bethlehemu puramulo
Kanya Mariya garbhamulo (2)
Janminchenu Devadevudu
Udayinchen u Neethi Sooryudu (2)
|| Sambaram aaye ||
2. Paapamulanu kshamiyinchutaku
Neethi maargamulalo nadipinchutaku (2)
Janminchenu neethimanthudu
Digivachchenu adhvitheeyudu (2)
|| Sambaram aaye ||
3. Thandri chitthamu neraverchutaku
Vyaadhi baadhalanu tholaginchutaku (2)
Janminchenu parama vaidyudu
Ethenchenu Yesu Devudu (2)
|| Sambaram aaye ||