ప్రార్థనా బలిపీఠం | Prardhana Balipeetam | Pastor Krupa Paul | Telugu Christian song
Lyrics: Telugu
ప్రార్థించెదను ఉపవాసముతో
ప్రార్థించెదను మీ సన్నిధిలో (2)
కన్నీళ్ళతో రోదనలతో
మూలుగులతో యాచనలతో (2)
విజ్ఞాపనే నీ చేసెదను
ప్రార్ధన బలిపీఠం నేకట్టెదను (2) || ప్రార్థించెదను ||
1. స్థిరమైన శాసనములు ఎన్నో పుట్టినను
సింహాల బోనులో పడవేసేదమన్నను (2)
మౌనముగా ఉండగలిగేనా
బ్రతిమిలాడకుండా ప్రార్థించకుండా
విజ్ఞాపనే చేసెనుగాని ఊరకుండేనా
ముమ్మారు మోకాళ్ళతో ప్రార్ధించిన దానియేలులా (2)
|| కన్నీళ్ళతో ||
2. బయలుకు మొక్కని ప్రవక్తలు ఉన్నను
నోటితో ముద్దాడని వేలమంది ఉన్నను (2)
ఒంటరిగా పోరాడగలిగినే
కర్మేలు కొండపై ఎజబేలుకు ఎదురుగా
రోదనయే చేసెనుగాని ఊరకుండేనా
రోషముతో నీకై నిలిచి ప్రార్ధించిన ఏలియావలె (2)
|| కన్నీళ్ళతో ||
3. రోమా ప్రభుత్వపు పౌరసత్వమున్నను
నీదు సువార్తకై క్రీస్తు ఖైదీ అయినను (2)
పాణార్పణముగా పోయబడిన
ప్రాణాపాయములు ఆవరించిన
సువార్త ప్రకటించెను గాని ఊరకుండేనా
చెరసాలలో నీకై బ్రతికి ప్రార్ధించిన పౌలు వలె (2)
|| కన్నీళ్ళతో ||
Prardhana Balipeetam | Pastor Krupa Paul | Telugu Christian song
Lyrics: English
Praarthinchedanu upavaasamuto
Praarthinchedanu mee sannidhilo (2)
Kanneellato rodanalato
Moogulato yaachanato (2)
Vignyaapane nee chesedanu
Praarthana balipitham ne kattedanu (2)
|| Praarthinchedanu ||
1 Charanam
Sthiramaina shaasanamulu enno puttinanu
Simhaala bonulo padavesedamannanu (2)
Mounamugaa undagaligenaa
Bratimilaadakundaa praardhinchakundaa
Vignyaapane chesenugaani oorakundenaa
Mummaru mokkaallato praardhinchina Daaneeyelulaa (2)
|| Kanneellato ||
2 Charanam
Baaluku mokkani pravaktalu unnanu
Notito muddaadani velamandi unnanu (2)
Ontarigaa poraadagaligine
Karmelu kondapai Ejjabeluku edurugaa
RodanayE chesenugaani oorakundenaa
Rosh amuto neekai nilichi praardhinchina Eliyaavale (2)
|| Kanneellato ||
3 Charanam
Romaa prabhutvapu pourasatvamunnanu
Needu suvaartakai Kreestu khaidee ayinanu (2)
Paanaarpanamugaa poyabadina
Praanaapaayamulu aavarinchina
Suvaartaa prakatinchenu gaani oorakundenaa
Cherasaalalo neekai bratik i praardhinchina Paul uvale (2)
|| Kanneellato ||