ఎన్నో ఎన్నో ఏళ్ళు | Telugu Christian Wedding Song


Lyrics: Telugu

ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు
వేచి ఉన్న తరుణం రానె వచ్చింది  (2)
దేవుని సంకల్పములో నవ వధూవరులకు
ఈ ఘన పరిణయం జరిగింతుము రండి

ఆనందము సంతోషము
రారాజు నీకే చెల్లింతుము

1. మనుషుల్ని కలిపి మమతల్ని
పెంచే మహదానంద పరిణయము
ఇరువురిని చూచి సవ్వళ్ళు
చేసే కనువిందైన శుభ తరుణం
ఏర్పరచీనావు వీరిద్దరిని
ఎన్నుకునవు ఈ జంటను
దీవించుము దర్శించుము
నీ సేవకై కొనసాగించుము

ఆనందము సంతోషము
రారాజు నీకే చెల్లింతుము

2. సంసార నౌక ఆదర్శంగా
నలుగురిలో ఉండాలని
అన్యోన్యంగ సౌభాగ్యంగ
కలకాలం బ్రతకాలని
కీడైన ను లేమైనను
వ్యాదైనను బాదైనను
విడిపోనిది ఈ బంధము
జతపరచి నాడు ఆ దైవము

ఆనందము సంతోషము
రారాజు నీకే చెల్లింతుము


ENNO ENNO ELLU | Telugu Christian Wedding Song

Lyrics: English

Enno enno ellu enno enno nelalu
Vechi unna tarunam rane vachchindi (2)
Devuni sankalpamulo nava vadhuvarulaku
Ee ghana parinayam jarigintumu randi

Aanandamu santoshamu
Raaraaju neeke chellinthumu

1 Charanam

Manushulni kalipi mamatlanu
Penche mahadaananda parinayamu
Iruvurini choochi savvallu chese
Kanuvindaina shubha tarunam
Erparachinaavu veeriddarini
Ennukunavu ee jantanu
Deevinchumu darshinchumu
Nee sevakai konasaginchumu

Aanandamu santoshamu
Raaraaju neeke chellinthumu

2 Charanam

Samsaara nouka aadarshangaa
Nalugurilo undaalani
Anyonyaanga saubhaagyangaa
Kalakaalam bratakalaani
Keedainanu lemainanu
Vyaadhainanu baadhainanu
Vidiponidi ee bandhamu
Jataparachi naadu aa Daivamu

Aanandamu santoshamu
Raaraaju neeke chellinthumu

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *