మనసులు ఏకమైన మరపురాని ఈ వేళ | Bro.Philip K | Telugu Christian Wedding Song
Lyrics: Telugu
మనసులు ఏకమైన మరపురాని ఈ వేళ
మమతలు వెల్లువైన మధురమైన ఈ హేల (2)
మదిలో మాసి పోనిది మీకే సొంతమైనది
కళ్యాణం కమనీయం ఈసమయం అతిమధురం
మధురం ఈ సమయం కళ్యాణ వైభోగం
|| మనసులు ||
1. మనసుపాడెను మకరందమై
తనువువికసించే సుగంధమై
ఇరువురొకటయే కలలు నెరవేరే
ఆ యేసుని చిత్తంలో (2)
ఘనము నేడు ఇలలో మీకు ఆ యేసుని ప్రేమలో
ప్రేమబంధం విరబూసే ఆ చల్లని నీడలో (2)
సరిపోల్చలేని ప్రేమనీది ఓ యేసయ్య
|| మనసులు ||
2. దేవా నీముందు ప్రమాణముల్
చేసిన ఈ దంపతులన్
కరుణచూపి కడవరకు సాగేలా
దీవించుమో యేసయ్య (2)
ఒకరి కొకరు ప్రేమచూపన్ ఫలియించే సంతతిని
నాడు చేసే నేడు చూపే మీ జంటతో రాకడన్ (2)
పరలోక రాజ్య వారసులుగా దీవించుమా
|| మనసులు ||
Manasulu Ekamainaa Marapurani Ee Vela | Bro.Philip K | Telugu Christian Wedding Song
Lyrics: English
Manasulu ekamainaa marapurani ee vela
Mamatala velluvaina madhuramaina ee vela (2)
Madilo maasi ponidi meeke sontamainadi
Kalyanam kamaneeyam ee samayam atimadhuram
Madhuram ee samayam kalyana vaibhogam
|| Manasulu ||
1 Charanam
Manasu paadenu makarandamai
Tanuvu vikasinche sugandhamai
Iruvurokataye kalalu neravere
Aa Yesuni chittamlo (2)
Ghanamu nedu ilalo meeku aa Yesuni premalo
Prema bandham viraboose aa challani needalo (2)
Saripolchaleni prema needi o Yesayya
|| Manasulu ||
2 Charanam
Devaa nee mundu pramaanamul
Chesina ee dampatulanu
Karuna choopi kadavaraku saagela
Deevinchumo Yesayya (2)
Okari kokaru prema choopan phaliyinche santatini
Naadu chese nedu choope mee jantato raakadan (2)
Paraloka raajya vaarasulugaa deevinchumaa
|| Manasulu ||