ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములన్ | J Kiran | J Aascharya | Telugu Song Lyrics


Lyrics: Telugu

ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములన్
ఎన్నో అద్భుత క్రియలను (2)
చేయగలవాడవు యేసయ్య
చేయుచున్న వాడవు (2)

వందనం యేసయ్య వందనం యేసయ్య
నా జీవితం నీకే అంకితమయ్యా (2)

1. నిన్న నేడు నిరంతరము
ఒకే రీతిగా ఉన్నవాడవు (2)
మార్పులేని మహారాజా
నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా (2)  || వందనం ||

2. నీ కృప మహిమకు కీర్తి కలుగజేయ
క్రీస్తులో నన్ను ఏర్పరచితివి(2)
మహిమగల మహారాజా
మహిమైశ్వర్యము నీవేనయ్యా (2) || వందనం ||


Ennenno aascharya kaaryamulan | J Kiran | J Aascharya | Telugu Song Lyrics

Lyrics: English

Ennenno aascharya kaaryamulan
Enno adbhuta kriyalanu (2)
Cheyagalavaadavu Yesayya
Cheyuchunna vaadavu (2)

Vandanam Yesayya vandanam Yesayya
Naa jeevitam neeke ank itamayyaa (2)

1. Ninna nedu nirantaramu
Oke reetigaa unnavaadavu (2)
Maarpulen i Maharaajaa
Naa stuti stotramu neekenayyaa (2)
|| Vandanam ||

2. Nee krupa mahimaku keerthi kalugajeya
Kreestulo nannu erparachitivi (2)
Mahimagala Maharaajaa
Mahimaishvaryamu neevenayyaa (2)
|| Vandanam ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *