నన్ను జ్ఞాపకము చేసుకొనుమా… | ప్రార్థనలో నేను పోరాడెదా | Dr. Asher Andrew | Song Lyrics
Lyrics: Telugu
ప్రార్థనలో నేను పోరాడెదా
అలయక నీ పాద సన్నిధినా (2)
విశ్రమించను నేనెన్నడు
నిన్ను విశ్రమింపనియను ఎన్నడు
ప్రభువా.. నన్ను జ్ఞాపకము చేసుకొనుమా (2)
ఈ ఒక్కసారి దయచూపుమయ్యా (2)
1. పాపపు కేకలు పైపైకెగసిన
ప్రార్థన ధూపము పైపైకెగరని
తీర్పు ముందు కృపయే గెలవని
నీ దయ మమ్ము చేరనిమ్ము
అబ్రహాము మొరను జ్ఞాపకముంచి
లోతును కాపాడినావు
నా ఇంటివారిని కరుణించుమా
నా కుటుంబమును రక్షించుమా || ప్రభువా..||
2. వైరి మాటలే తోటాలుగా మారి
మానని గాయాన్ని మరి రేపగా
నీ సన్నిధిలో బహుగా ఏడ్చి
నీ కృప నిమ్మని మరి కోరగా
హన్నా మొరను జ్ఞాపకముంచి
గర్భమును తెరచినావు
మూసిన ద్వారాలు తెరిపించుమా
అవమానమంతా తొలగించుమా || ప్రభువా..||
Nannu Gnaapakamu Chesukonumaa | Praarthanalo Nenu Poraadedaa | Dr. Asher Andrew | Song Lyrics
Lyrics: English
Praardhanalo nenu poraadedhaa
Alayaka nee paada sannidhinaa (2)
Vishramincha nu nenennadu
Ninnu vishramimpan iyanu ennadu
Prabhuvaa.. nannu jnaapakamu chesukonumaa (2)
Ee okkasari dayachoopumayyaa (2)
1. Paapapu kekalu paipaikegasina
Praarthana dhoopamu paipaikegarani
Teerpu mundu krupaye gelavani
Nee daya mammu cheranimmmu
Abrahaamu moranu jnaapakamunchi
Lotunu kaapaadinaavu
Naa intivaarini karuninuma
Naa kutumbamunu rakshinuma
|| Prabhuvaa ||
2. Vairi maatalE totaalugaa maari
Maanani gaayaanni mari repagaa
Nee sannidhilo bahugaa edchi
Nee krupa nimmani mari koragaa
Hannaa moranu jnaapakamunchi
Garbhamunu terachinaavu
Moosina dwaaraalu teripinchumaa
Avamaanamantaa tolaginchumaa
|| Prabhuvaa ||