యెహోవాను స్తుతించుడి | సంజయ్ కుమార్ | Telugu Christian Song Lyric


Lyrics: Telugu

యెహోవాను స్తుతించుడి (2)
యెహోవా నామమును స్తుతియించుడి

1. యెహోవా దాసులారా యెహోవాను స్తుతించుడి
ఆయన నామమును కీర్తించుడి (2) ||యెహోవాను||

2. యెహోవా సంఘమా యెహోవాను స్తుతించుడి
ఆలయమున యెహోవాను సన్నుతించుడి (2) ||యెహోవాను||

3. యెహోవా దేవుడని యెహోవాను స్తుతించుడి
ఆయనే దేవుడని కొనియాడుడి (2) ||యెహోవాను||

4. యెహోవా జ్ఞానిఅని యెహోవాను స్తుతించుడి
ఆయనే జ్ఞాని అని చాటి చెప్పండి (2) ||యెహోవాను||

5. యెహోవా జీవమని యెహోవాను స్తుతించుడి
ఆయనే జీవమని మహిమపరచుడి (2) ||యెహోవాను||


Yehovaanu Sthuthinchudi | Sanjay Kumar | Telugu Christian Song Lyric

Lyrics: English

Yehovaanu sthuthinchudi (2)
Yehova naamamunu stutiyinchudi

1. Yehova daasulaaraa Yehovaanu stutinchudi
Aayana naamamunu keerthinchudi (2)
|| Yehovaanu ||

2. Yehova sanghamaa Yehovaanu stutinchudi
Aalayamuna Yehovaanu sannutinchudi (2)
|| Yehovaanu ||

3. Yehova Devudani Yehovaanu stutinchudi
Aayane Devudani koniyaadudi (2)
|| Yehovaanu ||

4. Yehova jnaaniani Yehovaanu stutinchudi
Aayane jnaani ani chaati cheppandi (2)
|| Yehovaanu ||

5. Yehova jeevamani Yehovaanu stutinchudi
Aayane jeevamani mahimaparachudi (2)
|| Yehovaanu ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *