వ్యూహిత సైన్య సమభీకర | T.Nathaniel | TeluguChristian Song Lyrics


Lyrics: Telugu

వ్యూహిత సైన్య సమభీకర
రూపినియగు ఈమె ఎవరు

1. షారోను పొలములో పుష్పము వంటిది
లోయలలో పుట్టు పద్మము వంటిది (2)
బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది (2)
పరిమళ తైలపు సువాసన గలది   || వ్యూహీ ||

2. స్త్రీలలో అధిక సుందరి వంటిది
బండ సందులలో ఎగురు పావురమది (2)
మనోహరమైన ముఖము మధురమైన స్వరమును (2)
ముడత మచ్చ కళంకము లేనిది   || వ్యూహీ ||

3. క్రీస్తుని రక్తముతో కడుగబడినది
పరిశుద్ధాలంకృతియై సిద్ధపడినది (2)
వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది (2)
అదియే వధువైన క్రీస్తు సంఘము   || వ్యూహీ ||


Vyuhitha saina samabhikara | T.Nathaniel | Telugu Christian Song Lyrics

Lyrics: English

Vyoohita sainya samabheekara
Roopiniyagu eeme evaru

1. Shaaronu polamulo pushpamu vantidi
Loyalalo puttu padmamu vantidi (2)
Balu rakkasi chetllaloni valli padmamantidi (2)
Parimala tailapu suvaasana galadi
|| Vyoohi ||

2. Streelalo adhika sundari vantidi
Banda sandulalo eguru paavuramadi (2)
Manoharamaina mukhamu madhuramaina svaramunu (2)
Mudata machcha kalankamu lenidi
|| Vyoohi ||

3. Kreestuni raktamuto kadugabadinadi
Parishuddhaalankrutiyai siddhapadinadi (2)
Varuni pilupu koraku eduru choochuchunnadi (2)
Adiye vadhuvaina Kreestu sanghamu
|| Vyoohi ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *