శూన్యములో నుండి సమస్తము చేసిన | Telugu Christian Song Lyrics
శూన్యములో నుండి సమస్తము చేసిన
సకల ఐశ్వర్యముల కర్తవు నీవే (2)
నీవేనయ్యా నా యేసయ్య
నాకన్నీయు నీవేనయ్యా (2) || శూన్యములో ||
1. దారిని ఇవ్వని సముద్రమందు
దారి వేసిన ధీరుడ నీవే (2)
చేదు జలముల తీపిగా జేయ (2)
ప్రాణం మిడిన దాతవు నీవే… (2)
ప్రాణం మిడిన దాతవు నీవే… || నీవేనయ్యా ||
2. ఏమీ లేని ఎడారిలో
నీటి ఊటలు పారజేశి (2)
దప్పిక తీర్చిన బండవు నీవే (2)
అద్దరి చేర్చిన దేవుడు నీవే (2)
అద్దరి చేర్చిన దేవుడు నీవే… || నీవేనయ్యా ||
Shunyamulo Nundi Samasthamu Chesina | Telugu Christian Song Lyrics
Shunyamulo Nundi Samasthamu Chesina
Sakalaishvaryamula Karthavu Neeve (2)
Neevenayyaa Naa Yesayya
Naakanneeyu Neevenayyaa (2)
|| shunyamulo Nundi ||
1. Daari Nivvani Sandramandu
Daari Vesina Dheeruda Neeve (2)
Chedu Jalamula Theepigaa Jeya
Praanam Midina Daathavu Neeve (2)
Praanam Midina Daathavu Neeve…
|| neevenayyaa ||
2. Emee Leni Edaarilona
Neeti Utalu Paarajesi (2)
Dappika Theerchina Bandavu Neeve
Addari Cherchina Devudu Neeve (2)
Addari Cherchina Devudu Neeve…
|| neevenayyaa ||