రాకడనే రైలు బండి వస్తున్నది | Old Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది (2)
మంచి చోటున్నది – భలే చోటున్నది
చక్కని సీటున్నది ||రాకడనే||
1. సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి –
బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది –
కూత కూయుచున్నది ||రాకడనే||
2. ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము –
ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే||
3. తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2)
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు –
బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము –
నీవు ప్రవేశించుము ||రాకడనే||
4. రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) ||రాకడనే||
5. పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2)
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును – రైలు బండి ఆగును (2) ||రాకడనే||
Raakadane Railu Bandi Vasthunnadi | Old Telugu Christian Song Lyrics
Lyrics: English
Raakadane Railu Bandi Vasthunnadi
Rendava Raakadane Railu Bandi Vasthunnadi (2)
Parishuddhulakandulo Chotunnadi (2)
Manchi Chotunnadi – Bhale Chotunnadi
Chakkani Chotunnadi ||Raakadane||
Sathyamane Chakramulu Daanikunnavi
Shaanthi Anedi Pai Kappu Daanikunnadi (2)
Paapamulanu Kshamiyinche Brekulunnavi –
Bandiki Brekulunnavi
Jeevamunaku Maargamani Kooyuchunnadi –
Kootha Kooyuchunnadi ||Raakadane||
Prathi Dinamu Baibilunu Patiyinchumu
Praardhananedi Vignaapana Vivarinchumu –
Prabhuki Vivarinchumu
Eduru Veeche Gaalulanedi Vyaadhi Baadhalan
Saathaanu Chikkulanu Yesu Rakthamandu Kadigi
Jayamu Pondumu – Pavithrudavu Kammu ||Raakadane||
Thandri Kumaara Aathmalane Railu Bandidi
Injanu Draivaru Peru Yehovandi (2)
Parishuddha Aathma Anedi Gaardu Unnaadu –
Bandiki Gaardu Unnaadu
Siluva Jenda Etthi Choopi Bandi Nilupumu –
Neevu Praveshinchumu ||Raakadane||
Rakshanane Tikkettu Daanikunnadi (2)
Maarumanassu Pondi Meeru
Munduku Randi – Tikkettu Konandi (2) ||Raakadane||
Paapulunna Steshanulo Bandi Aagadu (2)
Parishuddhula Steshanulo
Bandi Aagunu – Railu Bandi Aagunu (2) ||Raakadane||