ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది | Bro S. Ratna Babu | Telugu Christian Song
ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది
అంతులేనేది అ సిలువ ప్రేమ మరువవాలేనిది (2)
అమ్మ కన్నా మిన్నయిన
కమ్మటి యేసుని కలువరీ ప్రేమ (2)
మపై చూపుట్టాక! || ఎందుకో దేవా ||
1. పడితిని జరిపోతిని
యేసు కు దూరమైతిని
నిన్నే విడిచి పోతిని (2)
మోసపోతిని దోషినైతిని
నిన్ను మరచి వెడలిపోతిని (2)
తగని నన్ను చేరా తీసి నాకై
ప్రాణమిచ్చితివ… || ఎందుకో దేవా ||
2. అవదులే లేని ప్రేమది
నాకు లోకము చూపనిది
నన్నే కోరుకున్నది (2)
మనసు మర్చి మోక్షము చూపి
నన్ను నీలో అంటూకట్టి (2)
తగని నన్ను చేరా తీసి నాపై
ప్రేమ చూపితివ… || ఎందుకో దేవా ||
Endhuko Deva Nee Prema Vinthainadhi | Bro S. Ratna Babu | Telugu Christian Song
Enduko Devaa nee prema vinthainadhi
Antulenidi aa siluva prema maruvavalenidi (2)
Amma kannaa minnyaina
Kammati Yesuni Kalvari prema (2)
Maapai chooputaakaa!
|| Enduko Devaa ||
1. Paditini jaripoyitini
Yesuku dooramaitini
Ninne vidichi potini (2)
Mosapotini doshinaitini
Ninnu marachi vedalipotini (2)
Tagani nannu cherateesi naakai
Praanamichchitivi…
|| Enduko Devaa ||
2. Avadhule leni premadi
Naaku lokamu choopanidi
Nanne korukunnadi (2)
Manasu maarchi mokshamu choopi
Nannu neelo antukatti (2)
Tagani nannu cherateesi naapai
Prema choopitivi…
|| Enduko Devaa ||