పడిన వేళ పైకి లేపావయ్యా | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

పడిన వేళ పైకి లేపావయ్యా
తప్పిపోగా నన్ను చేరావయ్యా

ఈ లోక జీవం ఇచ్చి
నీ నిత్య జీవం ఇచ్చి
నీ కృపతో నన్ను నింపి
నూతన పరచితివే
నీ ప్రేమయే నీ ప్రేమయే
నీ ప్రేమయే ఎంతో గొప్పది || పడిన వేళ ||

తల్లి కన్నా మించిన
మమతను చూపావయ్యా
నిరీక్షణతో నింపి
సంతోషం ఇచ్చావయ్యా
లేరు ఎవరూ లేరు ఎవరూ
లేరు ఎవరూ సర్వశక్తుడా || పడిన వేళ ||

నీవే యేసు నీవే
నా రక్షకుడా యేసు నీవే
నీవే యేసు నీవే
నా కాపరివి యేసు నీవే

ఓహ్ నీవు లేని చోటే నేను లేనే లేను
నింగికెక్కినను నీవే ఉంటివి
అలలు చుట్టినను నాతో ఉంటివి
అగ్ని జ్వాలలోను నాకు క్షేమం ఇచ్చి
నీ ప్రేమయే నీ ప్రేమయే
నీ ప్రేమయే ఎంతో గొప్పది || పడిన వేళ ||


Padina Vela Paiki Lepaavayya | Telugu Christian Song Lyrics

Lyrics: English

Padina vela paiki lepaavayya
Thappipoga nannu cheraavayya

Ee loka jeevam ichi
Nee nithya jeevam ichi
Nee krupatho nannu nimpi
Nuthana parachithive
Nee premaye nee premaye
Nee premaye entho goppadhi || padina vela ||

Thalli kanna minchina
Mamathanu chupaavayya
Nireekshanatho nimpi
Santhosham ichaavayya
Leru evaru leru evaru
Leru evaru sarva shakthuda || padina vela ||

Neeve yesu neeve
Na rakshakuda yesu neeve
Neeve yesu neeve
Na kaaparivi yesu neeve

Ooh neevu leni choote nenu lene lenu
Ningi kekkinanu neeve untivi
Alalu chuttinanu naatho untivi
Agni jwaalalonu naaku kshemam ichi
Nee premaye nee premaye
Nee premaye entho goppadhi || padina vela ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *