తరాలు మారిన తరగదు నీ ప్రేమ యేసయ్యా | Telugu Christian Song Lyrics
తరాలు మారిన తరగదు నీ ప్రేమ యేసయ్యా
యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా (2)
సర్వ సమృద్ధితో నన్ను నింపావు
సకల ఈవులకు ఆధారమైనావు (2)
ఆశ్రయమా ఆధారమా – నాకున్న వన్నీ నీవేకదా (2)
|| తరాలు మారిన ||
1. చీకటి నన్ను తరుము చుండగా
మరణము నన్ను వెంటాడు చుండగా (2)
చీకటి తొలగించి మరణము తప్పించి
బ్రతికించినావు నీ సాక్షిగా (2)
|| తరాలు మారిన ||
2. ఎండిన మొద్దుగా నేను యుండగా
ఫలములు లేక విలపించుచుండగా (2)
జీవం పోసావు చిగురింప జేసావు
బ్రతికించి నావు నీ మహిమకై (2)
|| తరాలు మారిన ||
3. యోగ్యత లేక నేను యుండగా
అర్హత లేక అల్లాడు చుండగా (2)
యోగ్యత నిచ్చావు అర్హత నిచ్చావు
బ్రతికించి నావు నీ సేవలో (2)
|| తరాలు మారిన ||
Tharaalu maarina tharagadhu nee prema Yesayyaa | Telugu Christian Song Lyrics
Tahraalu maarina tharagadhu nee prema Yesayyaa
Yugaalu maarinaa viduvadu nee prema Yesayyaa (2)
Sarva samruddhito nannu nimpaavu
Sakala eevulaku aadhaaramainavu (2)
Aashrayamaa aadhaaramaa
naakunna vannee neevekadaa (2)
|| Taraalu maarina ||
1 Charanam
Cheekati nannu tarumu chundagaa
Maranamu nannu ventaadu chundagaa (2)
Cheekati tolaginchi maranamu tappinchi
Bratikinchinaavu nee saakshigaa (2)
|| Taraalu maarina ||
2 Charanam
Endina moddugaa nenu yundagaa
Phalamulu leka vilapinchuchundagaa (2)
Jeevam posaavu chigurimpa jesaavu
Bratikinchi naavu nee mahimakai (2)
|| Taraalu maarina ||
3 Charanam
Yogyata leka nenu yundagaa
Arhata leka allaadu chundagaa (2)
Yogyata nichchaavu arhata nichchaavu
Bratikinchi naavu nee sevalo (2)
|| Taraalu maarina ||