ఒంటరివి కావు  | నీ చేయి విడువడు | Pastor Praveen | Calvary | Telugu Christian Songs


Lyrics: Telugu

ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు నీ చేయి వీడడు (2)
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును(నీ వెంటే ఉండును) (2)

1. ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక
మార్గమంత మూయబడగ ఎటుతోచక (2)
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ (2)
నీకు త్రోవ చూపును దిగులు చెందకు
నీతోడు నడచును భయమెందుకు || ఒంటరివి ||

2. బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన
మమతలన్ని మారిన మోసమే మిగిలిన  (2)
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2)
నీకు అభయమిచ్చును దిగులుచెందకు
నీస్థితినే మార్చును భయమెందుకు || ఒంటరివి ||


Ontarivi kaavu | Ne Cheyi Viduvadu | Pastor Praveen | Calvary | Telugu Christian Songs

Lyrics: English

Ontarivi kaavu untaadu Yesu todu nee cheyi veedadu (2)
Kashta kaalamanduna karuninchunu ninnu
Vyaadhi baadhalanduna vennante undunu (nee vente undunu) (2)

1. Ae daari kaanaraaka gamyame cheraleka
Maargamantha mooyabadaga etutochaka (2)
Evaru leka ontarivai kanneeru vidachitiva (2)
Neeku trova choopunu digulu chendaku
Neetodu nadachunu bhayamenduku
|| Ontarivi ||

2. Bandhaale dooramaina snehame chedaina
Mamatalanni maarina mosame migilina (2)
Bratukantaa bhaaramai kalata chendi kumilitivaa (2)
Neeku abhayamichchunu digulu chendaku
Nee sthitine maarchunu bhayamenduku
|| Ontarivi ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *