నీ ప్రేమే నాతో పలికే | Revanth Reynold | Reshma Reigna | Hope Amplified | Telugu Christian Song


Lyrics: Telugu

పల్లవి:
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని
చెయి పట్టి నే నడుపుతానని (2)
ఏ చోటున నీవుండిన.. నీ తోడుగా ఉంటానని
ఏ చోటను నీవుండిన.. నీ తోడుగా నేను

కోరస్:
నీ ప్రేమే నాతో పలికే
ప్రతిదినం నన్ను నడిపే
ప్రతి క్షణం నాతో నడిచే
నీ ప్రేమే నీ ప్రేమే (2)

చరణం:
ఒంటరిని కాను నేనెన్నడూ
దాగియుండలేదు నీ కనులకు (2)
నిరాశ నిండిన.. ఎడారి దారినా
సెలయేరు పారగా సెలవిచ్చినావుగా
నా యేసు నీ కృప.. వెన్నంటే నిలిచినా
నీ మాట చాటున సంద్రాలు దాటనా

కోరస్:
నీ ప్రేమే నాతో పలికే
ప్రతిదినం నన్ను నడిపే
ప్రతి క్షణం నాతో నడిచే
నీ ప్రేమే నీ ప్రేమే (2)

రెక్కల పైన మోసావే
నాతో నీవు నడిచావే
రెక్కల పైన మోసావే


NEE PREMEY | Revanth Reynold | Reshma Reigna | Hope Amplified | Telugu Christian Song

Lyrics: English

Pallavi:
Ninnu eppudu ne veediponani
Cheyi patti ne nadupthaanani (2)
Ae chotuna neevundina.. nee toodugaa untaanani
Ae chotuna neevundina.. nee toodugaa nenu

Chorus:
Nee preme naato palike
Pratidinam nannu nadipe
Prati kshanam naato nadiche
Nee preme nee preme (2)

Charanam:
Ontarini kaanu nenennadoo
Daagiyundaledu nee kanulaku (2)
Niraasha nindina.. edaari daarinaa
Selayeeru paaragaa selavichchinaavugaa
Naa Yesu nee krupa.. vennante nilichinaa
Nee maata chaatuna sandraalu daatanaa

Chorus:
Nee preme naato palike
Pratidinam nannu nadipe
Prati kshanam naato nadiche
Nee preme nee preme (2)

Rekkala paina mosaave
Naato neevu nadichaave
Rekkala paina mosaave

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *