నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన  (2)
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2)

1. గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే (2) || నీ ప్రేమా ||

2. చేజారిన నాకై చేచాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే (2) || నీ ప్రేమా ||

3. నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే  (2) || నీ ప్రేమా ||


Nee Premaa Nee Karunaa Chaalunayyaa Naa Jeevitaana| Telugu Christian Song Lyrics

Lyrics: English

Nee premaa nee karunaa
chaalunayyaa naa jeevitaana

Mari denini aashinchanu
ne koranu ee jagaan (2)

Chaalayya chaalee deevenalu chaalu
Melayya melu nee sannidhi melu (2)

1. Gurileni nannu gurtinchinaave
Enaleni premanu choopinchinaave
Velaleni naaku viluvichchinaave
Viluvaina paatragaa nanu maarchinaave  (2)
|| Nee premaa ||

2. Chejaarina naakai chechaachinaave
Chedarina naa bratukunu cheradeesinaave
Cheranundi nannu vidipinchinaave
Cheragani nee premaku saakshigaa maarchaave (2)
|| Nee premaa ||

3. Narakapu polimeralo nanu kanugonnaave
Kalvarilo praanamichchi nanu konnaave
Nee premanu prakatinpa nanu ennukonnaave
Nee kumaarunigaa nanu maarchinaave (2)
|| Nee premaa ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *