భూమ్యాకాశములు సృజించిన | Telugu Christian Song
Lyrics: Telugu
భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం (2)
నీ ఆశ్ఛర్యమైన క్రియలు
నేనెలా మరచిపోదును (2)
హల్లెలూయ లూయ హల్లెలూయా (4)
1. బానిసత్వమునుండి శ్రమల బారినుండి
విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2)
॥ భూమ్యాకాశములు ॥
2. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2)
॥ భూమ్యాకాశములు ॥
3. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2)
॥ భూమ్యాకాశములు ॥
4. నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2)
॥ భూమ్యాకాశములు ॥
Bhoomyaakaashamulu srujinchina | Telugu Christian Song
Lyrics: English
Bhoomyaakaashamulu srujinchina
Yesayyaa neeke stotram (2)
Nee aascharyamaina kriyalu
Nenela marachipodunu (2)
Halleluyaa luuya Halleluyaa (4)
1 Charanam
Baanisatvamunundi shramala baarinundi
Vidipinchaavu nannu
Deena dashalo nenundagaa nanu viduvavaitivi (2)
|| Bhoomyaakaashamulu ||
2 Charanam
Jeevaahaaramai needu vaakyamu poshinchenu nannu
Aakalito allaadagaa nanu truptiparachitivi (2)
|| Bhoomyaakaashamulu ||
3 Charanam
Bhujangamulanu anachivesi kaachinaavu nannu
Aapadalo chikkukonagaa nannu levanettitivi (2)
|| Bhoomyaakaashamulu ||
4 Charanam
Nootana Yerushalem nitya nivaasamani teliyajesitivi
Nittoorpulalo undagaa nanu ujjeevaparachitivi (2)
|| Bhoomyaakaashamulu ||