ఆశ్రయపురమేసయ్య | Bro KY Ratnam | Sis Jessy | Latest Telugu Worship Song
Lyrics: Telugu
నీ కృపలోనే బ్రతకాలని ఆశ
నీ కౌగిలిలో ఉండాలని కోరిక (2)
నీ శరణు నే జొచ్చియున్నానయ్యా
నా దిక్కు నీవే నయ్యా (2)
ఆధారమా ఆనందమా
ఆశ్రయపురమెసయ్య (2) || నీ కృపలోనే ||
1. నీ నీటి కాలువ యోరను ఉండి
ఫలమిచ్చు చెట్టులా బ్రతకాలని
దివారాత్రము నిన్నే ధ్యానించుచు
ధన్యుడనై జీవించాలని (2)
నీ సారమే నాలోపట – అభివృద్ధి చెందాలని (2)
నీ శరణు నే జొచ్చియున్నానయ్యా (2) || ఆధారమా ||
2. నీదుఒడిలో నే ఒదిగిపోయి
నిశ్చింతగానే ఉండాలని
నీలో ఉన్న అతిశ్రేష్ట ఫలములు
అనుభవిస్తూ బ్రతకాలని (2)
పరిశుద్ధతే జీవితమై – ప్రజ్వలించాలని (2)
నీ శరణు నే జొచ్చియున్నానయ్యా (2) || ఆధారమా ||
Aashrayapuramesayya | Bro KY Ratnam | Sis Jessy | Latest Telugu Worship Song
Lyrics: English
Nee krupalone bratakaalani aasha
Nee kaugililo undaalani korika (2)
Nee sharanu ne jochchiyunnaanayyaa
Naa dikku neeve nayyaa (2)
Aadhaaramaa aanandamaa
Aashrayapuramesayya (2)
|| Nee krupalone ||
1. Nee neeti kaaluva yooranu undi
Phalamichchu chettulaa bratakaalani
Divaaraatramu ninne dhyaaninchuchu
Dhanyudanai jeevinchaalani (2)
Nee saarame naalopata abhivruddhi chendaalani (2)
Nee sharanu ne jochchiyunnaanayyaa (2)
|| Aadhaaramaa ||
2. Needu odilo ne odigipoyi
Nischintagaane undaalani
Neelo unna atishreshta phalamulu
Anubhavistoo bratakaalani (2)
Parishuddhate jeevitamai prajvalinchaalani (2)
Nee sharanu ne jochchiyunnaanayyaa (2)
|| Aadhaaramaa ||