నా నమ్మిక నీవు మాత్రమే | Telugu Christian Song


Lyrics: Telugu

నా నమ్మిక నీవు మాత్రమే
నేనెపుడు నిను విడువను యేసయ్యా
నేనెపుడు నిను విడువను

ఎన్ని కష్టాలైనా బెదరను
ఎంత బాధైనా వెనుదిరుగను

1. విలువగు రక్తాన్ని చిందించిన
కలుషములన్ని హరియించిన (2)
నీ ప్రేమను ప్రకటింతును (2)
నీ సేవ జరిగింతును
యేసయ్య నీ సేవ జరిగింతును
                        || ఎన్ని కష్టాలైనా ||
2. బలమగు హస్తాన్ని అందించిన
మరణము నుండి బ్రతికించిన (2)
నీ చాటున నివసింతును (2)
నీలోనే ఫలియింతును
యేసయ్య నీలోనే ఫలియింతును
                        || ఎన్ని కష్టాలైనా ||
3. కరుణతో వాక్యాన్ని పంపించిన
కలవరమంతా తొలగించిన (2)
నీ కార్యము వివరింతును (2)
నీతోనే పయనింతును
యేసయ్య నీతోనే పయనింతును
                        || ఎన్ని కష్టాలైనా ||


Naa Nammika Nevu Mathrame | Telugu Christian Song

Lyrics: English

Naa nammika neevu maatrame
Nenepudu ninu viduvanu Yesayyaa
Nenepudu ninu viduvanu

Enni kashtaalainaa bedaranu
Enta baadhainaa venudiruganu

1. Viluvagu raktanni chindinchina
Kalushamulanni hariyinchina (2)
Nee premanu prakatintunu (2)
Nee seva jarigintunu
Yesayya nee seva jarigintunu
|| Enni kashtaalainaa ||

2. Balamagu hastanni andinchina
Maranamu nundi bratikinchina (2)
Nee chaatuna nivasintunu (2)
Neelone phaliyintunu
Yesayya neelone phaliyintunu
|| Enni kashtaalainaa ||

3. Karunato vaakyanni pampinchina
Kalavaramantaa tolaginchina (2)
Nee kaaryamu vivarintunu (2)
Neetone payanintunu
Yesayya neetone payanintunu
|| Enni kashtaalainaa ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *