అవమానంమొందను నేను | Fr. SJ Berchmans garu | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
అవమానంమొందను నేను
అబ్బా నేను నీ బిడ్డను
యేసయ్య నేను నీ బిడ్డను
ఎన్నడూ అవమానమొందనునేను || అవమానం ||
1. ఉత్తమ్ముడు మంచి వాడు నా దేవుడు
ప్రతిరోజు రుచి చూచి ఆనందంతునూ (2)
యదార్ధముగా ఆరాధించెదను (2)
ఏ మేలు నాకు కొదువే చేయడు (2)
|| అవమానం ||
2. కన్నులు నీతిమంతుని చుచుచున్నవి
నీ చెవులు మా మొరలను వినుచున్నవ (2)
శ్రమ లన్నిటి నుండి విడిపించును (2)
అంతము వరకు నడిపించును (2)
|| అవమానం ||
Avamaanam mondanu nenu | Fr. SJ Berchmans garu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Avamaanam mondanu nenu
Abbaa nenu nee biddanu
Yesayya nenu nee biddanu
Ennadoo avamaanam mondanu nenu
|| Avamaanam ||
1. Uttammudu manchi vaadu naa Devudu
Pratiroju ruchi choochi aanandintunu (2)
Yathaarthamugaa aaraadhinchedanu (2)
Ae melu naaku koduve cheyadu (2)
|| Avamaanam ||
2. Kannulu neetimanthuni choochuchunnavi
Nee chevulu maa moralanu vinuchunnavi (2)
Shramalanniti nundi vidipinchunu (2)
Anthamu varaku nadipinchunu (2)
|| Avamaanam ||

