ఆ రాత్రిలో నింగిలో ఒక తార | Medidi. Prasanna Kumar | Telugu Christmas Song 2026
Lyrics: Telugu
ఆ రాత్రిలో నింగిలో ఒక తార
గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
జ్ఞానులు కనుగొనిరి ఓర్పుతో ఆ తారను
వెంబడించి చేరెను బేత్లెహేముకు
1. ఆ కాలములో ఉన్న జ్ఞానులు
ఖగోళ వింతను వీక్షించిరి (2)
ఏదో జరిగెనని ఈ లోకంలో
అన్వేషించుచు చేరెను బెత్లేహెం (2)
యూదుల రాజైన యేసుక్రీస్తును
దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి
|| ఆ రాత్రిలో ||
2. ఆ కాలములో ఉన్న గొల్లలు
రాత్రిజామున మందను కాయుచుండగా (2)
దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త
రక్షకుడేసుని చూచిరి గొల్లలు (2)
లోక రక్షకుడు యేసు క్రీస్తును
కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి
|| ఆ రాత్రిలో ||
Aa raathrilo ningilo oka thaara | Medidi Prasanna Kumar | Telugu Christmas Song 2026
Lyrics: English
Aa raathrilo ningilo oka thaara
Goppa thejamutho prabhavinchenu aa reyi
Gnaanulu kanugoniri orputho aa thaaranu
Vembadinchi cherenu Bethlehemu
1. Aa kaalamulo unna gnaanulu
Khagola vinthanu veekshinchiri (2)
Aedo jarigenani ee lokamlo
Anveshinchuchu cherenu Bethlehem (2)
Yoodula raajaina Yesu Kreesthunu
Darshinchi poojinchi aaraadhinchiri
Bangaaram saambraani bolamunarpinchiri
|| Aa raathrilo ||
2. Aa kaalamulo unna gollalu
Raathrijaamuna mandanu kaayuchundagaa (2)
Devuni dhoothokati thelipenu shubhavaartha
Rakshakudaina Yesuni choochiri gollalu (2)
Loka rakshakudu Yesu Kreesthunu
Kanulaaraa veekshinchi santhoshinchiri
Choochinavi andariki chaatainchiri
|| Aa raathrilo ||