సువార్త అందని ఊరు ఉండనే కూడదు | Old Telugu Gospel Christian Song Lyrics
Lyrics: Telugu
సువార్త అందని ఊరు ఉండనే కూడదు
సంఘము లేని గ్రామం అసలుండకూడదు
ఇదే ఇదే ఇదే మా లక్ష్యం
ఇదే ఇదే ఇదే మా ఆశయం
1. ఈ లక్ష్యసాధనలో
నే లక్ష్యపెట్టను నా ప్రాణం
సిలువను మోయుచు
శ్రమలు సహించుచు
సాగెదను మునుముందుకు
చాటెదను సువార్తను ||ఇదే ఇదే…||
2. పస్తులైన ఉంటాగాని
ప్రభువు సేవను విడువను నేను
నిందలైన మోస్తాగాని
నీతినెపుడు విడువను నేను
సాగెదను మునుముందుకు
చాటెదను సువార్తను ||ఇదే ఇదే…||
3. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా
నిండుగా మనకండగా కొండగా తానుండగా
సాగెదను మునుముందుకు
చాటెదను సువార్తను ||ఇదే ఇదే…||
Suvaartha Andani | Old Telugu Gospel Christian Song Lyrics in English (Unreached Gospel)
Lyrics: English
Suvaartha Andani Uuru
Undane Koodaadu
Sanghamu Leni Graamam A
salundakoodaadu
Ide Ide Ide Maa Lakshyam
Ide Ide Ide Maa Aashayam
1. Ee lakshya saadhanalo
Nē lakshyapettanu naa praanam
Siluvanu moyuchu
Shramalu sahinchuchu
Saagedanu munumunduku
Chaatedanu suvaartanu
|| Ide ide… ||
2. Pastulaina untaagaani
Prabhuvu sevanu viduvanu nēnu
Nindalaina mostaagaani
Neetinepudu viduvanu nēnu
Saagedanu munumunduku
Chaatedanu suvaartanu
|| Ide ide… ||
3. Yesuraaju munduga saagipovuchundaga
Ninduga manakandaga kondaga taanundaga
Saagedanu munumunduku
Chaatedanu suvaartanu
|| Ide ide… ||