ఏ నాడైనా ఎంతటి కీడైనా ఏ స్థితియైనా | నాకై ప్రాణం వీడిన ప్రేమా | Augustine Chukka | Telugu Christian Song


Lyrics: Telugu

ఏ నాడైనా ఎంతటి కీడైనా ఏ స్థితియైనా… ఏ పరిస్థితియైన(2)
నను మరువనన్నది ప్రేమా.. నను మార్చుకున్నదీ ప్రేమా
నను విడువనన్నది ప్రేమ నాకై ప్రాణం వీడిన ప్రేమా (2)
యేసయ్య… యేసయ్య… యేసయ్య ….యేసయ్య
యేసయ్య… యేసయ్య… యేసయ్య ….యేసయ్య(2)

1. అంధకారమగు లోకంలో.. ఆప్తుల కొరకై వెదకితిని
అందరు విడచి అందుడనై నే..
ఎంతో వేదన చెందితిని  ఒంటరిగానే మిగిలితిని (2)
నే.. ఎంతో వేదన చెందితిని  ఒంటరిగానే మిగిలితిని(2)

2. ప్రేమే లేని లోకంలో ప్రేమ ప్రేమని తిరిగితిని
ప్రేమ పేరుతో పాపపు ఊబిలో
పాతుకుపోతిని ప్రేమలో ఓడిపోతిని (2)
ఊబిలో పాతుకుపోతిని ప్రేమలో ఓడిపోతిని(2)

3. ఏ….యోగ్యత లేని నా పైన ఎంతో ప్రేమను చూపావు
నేనున్నాను భయపడకంటూ
భుజమును తట్టితివి నా భారము మోసితివి (2)
నా భుజమును తట్టితివి నా భారము మోసితివి(2)


Nakai Pranam Veedina Prema | Augustine Chukka | Telugu Christian Song

Lyrics: English

E naadainaa enthati keedainaa e sthitiyainaa… e paristhitiyaina (2)
Nanu maruvanannadi premaa.. nanu maarchukunnadi premaa
Nanu viduvanannadi prema naakai praanam veedina premaa (2)

Yesayya… Yesayya… Yesayya… Yesayya
Yesayya… Yesayya… Yesayya… Yesayya (2)

1 Charanam
Andhakaaramagu lokamlo.. aaptula korakai vedakitini
Andaru vidachi andudanai ne..
Entho vedana chenditini ontarigaane migilitini (2)
Ne.. entho vedana chenditini ontarigaane migilitini (2)

2 Charanam
Preme leni lokamlo prema premani tirigitini
Prema peruto paapapu oobilo
Paatukupotini premalo odipotini (2)
Oobilo paatukupotini premalo odipotini (2)

3 Charanam
Ae… yogyata leni naa paina entho premanu choopaavu
Nenunnaanu bhayapadakantoo
Bhujamunu tattitivi naa bhaaramu mositivi (2)
Naa bhujamunu tattitivi naa bhaaramu mositivi (2)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *