యేసయ్యా నీవు లేకపోతే | Telugu Christian Song | K. Eliya
Lyrics: Telugu
యేసయ్యా నీవు లేకపోతే
నీ చూపు నాపై లేకపోతే
నేనేమైపోయుందునో
నా స్థితిగతులు ఎలా మారునో (2) ॥ యేసయ్యా ॥
1. నన్ను నిందించువారు కొందరు
నన్ను బాధించువారు కొందరు
నా అంతము చూచి సంతోషించాలని
ఆసించువారు కొందరు (2) ॥ యేసయ్యా ॥
2. నా శత్రువులే నన్ను తరుమగా
నా ఆప్తులే ద్వేషించగా
నా కన్నీరు చూచి సంతోషించలన్ని
ఆశించువారు కొందరు (2) ॥ యేసయ్యా ॥
3. నా కన్నీటి జీవితమును
నా హృదయ వేదనను
నా స్థితి గమనించి నన్ను హేచించి
నీ సన్నిధిలో నన్ను నిలిపితివా (2) ॥ యేసయ్యా ॥
Yesayya Neevu Lekapothe | Telugu Christian Song | K. Eliya
Lyrics: English
Yesayya neevu lekapothe
Nee choopu naapai lekapothe
Nenemaipoyunduno
Naa sthitigatulu ela maaruno (2)
|| Yesayya ||
1. Nannu nindinchu vaaru kondaru
Nannu baadhinchu vaaru kondaru
Naa anthamu choochi santosinchalani
Aasinchu vaaru kondaru (2)
|| Yesayya ||
2. Naa shatruvule nannu tarumagaa
Naa aaptule dveshinchagaa
Naa kanniru choochi santosinchalani
Aasinchu vaaru kondaru (2)
|| Yesayya ||
3. Naa kanniti jeevitamunu
Naa hrudaya vedananu
Naa sthiti gamaninchi nannu hechchinchi
Nee sannidhilo nannu nilipitiva (2)
|| Yesayya ||