ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా | Telugu Worship Song | PASTOR.EBENEZER PAUL | MFHM
Lyrics: Telugu
దేవా ఈ జీవితం… నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా
నీతోనే నా జీవితం (2) || దేవా ||
1. నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2) || ఎన్ని ||
2. నా త్రోవకు వెలుగై – పాదములకు దీపమై
నీ వాక్యమే నను నడిపెనూ (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2) || ఎన్ని ||
Enni kashtaalaaina Enni Nashtaalaaina | Telugu Worship Song | PASTOR.EBENEZER PAUL | MFHM
Lyrics: English
Devaa ee jeevitam… neekankitam (2)
Enni kashtaalaaina enni nashtaalaaina
Neethone naa jeevitam
Vyaadhi baadhalaina shoka sandramaina
Neethone naa jeevitam (2)
|| Devaa ||
1 Charanam
Nee premanu choopinchi – nee kaugitilo cherchi
Nee maargamune naaku choopinaavu (2)
Neethone nadachi – neelone jeevinchi
Neethone saagedanu (2) || Enni ||
2 Charanam
Naa trovaku velugai – paadamulaku deepamai
Nee vaakyame nanu nadipenu (2)
Neethone nadachi – neelone jeevinchi
Neethone saagedanu (2) || Enni ||