నా హృదయమా నా ప్రాణమా | Pastor Ramesh anna | Hosanna Good Friday  Song


Lyrics: Telugu

నా హృదయమా – నా ప్రాణమా
నా స్వాసతో – అనుబంధమ
నా కొరకే నరరూపివై – నా పాప భరము మోసి
నా కొరకు బలియైనది నీవే – నా యేసయ్యా

1. చిందిన నీ రక్తం – పారెను సెలయేరై
చీల్చ బడిన దేహం – ఓర్చెను ఆభారం (2)
శిక్షకుపాత్రుడనైన – నను రక్షించుటకా
చిత్రవదచేసిన – మౌనిగ నిలిచినది  (2)
ఎవరు – నాపై – చూపని ప్రేమే కదా

ప్రేమామయా – తేజోమయా  (2)
నీ ప్రేమయంత భలము
నీ త్యాగమెంత ఘనము (2)
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను – నా యేసయ్యా

2. చేదు చిరకనిచ్చి – నిను అవమానించిరిగా
స్వార్థ పరుల అహమే – గెలిచిన ఆవేల (2)
తులువలనే క్షమించెను – నీ దైవత్వము
తుదిశ్వాసవరకు ప్రేమించెను నీ దాతృత్వము (2)
నీకే నీకే అది సాధ్యమైనది

ప్రేమామయా – తేజోమయా  (2)
నీ ప్రేమయంత భలము
నీ త్యాగమెంత ఘనము  (2)
నే వివరించలేనయ్యా – నా యేసయ్యా


Naa Hrudayamaa | Pastor Ramesh anna | Hosanna Good Friday  Song

Lyrics: English

Naa hrudayamaa – naa praanamaa
Naa swaasato – anubandhamaa
Naa korake nararoopivai – naa paapa bharamu mosi
Naa koraku baliyainadi neeve – naa Yesayya

1 Chindina nee raktam – paarenu selayerai
Cheelchabadina deham – orcenu aa bhaaram (2)
Shikshaku paatrudanaina – nanu rakshinchutakaa
Chitravada chesina – mouniga nilichinadi (2)
Evaru – naapai – choopani preme kadaa

Premaamayaa – tejomayaaa (2)
Nee premayanta bhalamu
Nee tyaagam enta ghanamu (2)
Nee premaku ne runapadi unnaanu – naa Yesayya

2 Chedu chirakanicchi – ninu avamaaninchirigaa
Swaartha parula ahame – gelichina aa vela (2)
Tuluvalane kshaminchenu – nee daivatvamu
Tudishwaasa varaku preminchenu nee daatrutvamu (2)
Neeke neeke adi saadhyamainadi

Premaamayaa – tejomayaaa (2)
Nee premayanta bhalamu
Nee tyaagam enta ghanamu (2)
Ne vivarinchalenayya – naa Yesayya

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *