మంచివాడు మంచివాడు | Sis Emeema Kiran | Jesus Blessing Ministries | Christmas Song-2025
Lyrics: Telugu
మంచివాడు మంచివాడు
చూడ చక్క సుందరుడు
భువినేలినవాడు రత్నాల వారసుడు (2)
నిన్ను ప్రేమించుటకు అరుదించినాడు
నిన్ను రక్షించుటకు ఉదయించినాడు (2)
చూడ చక్క సుందరుడు దివికొచ్చినాడు (2)
రారండోయ్ పండుగ చేసేద్దాం
ఊరంతా సంబరాలు చేసేద్దాం (2)
// మంచివాడు //
1. ప్రభు యేసుని చూడ చుక్కని చూసి
జ్ఞానులే ఇలా చూడవచ్చిరి (2)
బంగారు సాంబ్రాణి బోలములని కానుకగా (2)
రారాజునకు కిల ఇచ్చి ఘనపరిచ్చిరి (2)
// రారండోయ్ //
2. క్రీస్తేసు పుట్టేనని కాపరులకు తెలుప (2)
దూతలే రేయిలో కానవచ్చిరి
రక్షకుడు మీ కొరకు పుట్టెనని ప్రకటించి (2)
శుభసందేశమును వినిపించేది (2)
// రారండోయ్ //
Manchivaadu Manchivaadu | Sis Emeema Kiran | Jesus Blessing Ministries | Christmas Song-2025
Lyrics: English
Manchivaadu manchivaadu
Chooda chakka sundarudu
Bhuvinelinavaadu ratnaala vaarasudu (2)
Ninnu preminchutaku arudinchaanaadu
Ninnu rakshinchutaku udayinchaanaadu (2)
Chooda chakka sundarudu divikochchinaadu (2)
Raarandoy panduga cheseddam
Oorantaa sambaralu cheseddam (2)
// Manchivaadu //
1. Prabhu Yesuni chooda chukkani choosi
Gnaanule ila choodavachchiri (2)
Bangaaru saambraani bolamulani kaanukagaa (2)
Raaraajunaku ichi ghanaparichchiri (2)
// Raarandoy //
2. Kreesthesu puttenani kaaparulaku telupa (2)
Dootale reyilo kaanavachchiri
Rakshakudu mee koraku puttenani prakatinchi (2)
Shubha sandeshamunu vinipinchiri (2)
// Raarandoy //