నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో | Anthony AMY | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో
నీలాంటి దైవం లేదు నా యేసయ్య
నీతో సమానులెవ్వరు… (2)
తల్లివి నీవే – నా తండ్రివి నీవే
తోడు నీవే – నా నీడ నీవే (2) || నిన్ను పోలి ||
1. ఆకాశముకెక్కిపోయినా
అక్కడను నీవున్నావు (2)
నేను పాతాళములో పరుండినా
అక్కడను నీవున్నావు (2) || తల్లివి నీవే ||
2. పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెనే (2)
నా తల్లి గర్భమందునా
నన్ను నిర్మించిన వాడవు నీవే (2) || తల్లివి నీవే ||
3. జీవితాన ఆశ లేదని
నా బ్రతుకంతా భారమేనని (2)
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే (2) || తల్లివి నీవే ||
Ninnu Poli Evaru Leru I Lokamlo | Anthony AMY | Telugu Christian Song Lyrics
Lyrics: English
Ninnu Poli Evaru Leru I Lokamlo
Neelanti Dhaivam Ledhu Naa Yesayya
Neetho Samaanulevvaru (2)
Thallivi Neevey – Naa Thandrivi Neevey
Thodu Neevey – Naa Needa Neevey (2)
|| Ninnu Poli ||
1. Aakaashamu Kekkipoinaa
Akkadanu Neevunnaavu (2)
Nenu Paathaalamulo Parundinaa
Akkadanu Neevunnaavu (2)
|| Thallivi Neevey ||
2. Pindamunai Nenundagaa
Nee Kannulu Nannu Choocheney (2)
Naa Thalli Garbhamandhunaa
Nannu Nirminchina Vaadavu Neeve (2)
|| Thallivi Neevey ||
3. Jeevithaana Aasha Ledhani
Naa Brathukantha Bhaaramenani (2)
Nenu Kumili Kumili Edchuchundagaa
Nannu Etthukoni Odhaarchithivey (2)
|| Thallivi Neevey ||