యేసునందే రక్షణ మనకు హల్లెలూయ | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
యేసునందే రక్షణ మనకు హల్లెలూయ
శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయ
1. రాజులకు రాజు యేసు – హల్లెలూయ
ప్రభులకు ప్రభు యేసు – హల్లెలూయ
2. నీతిమంతుడు యేసయ్య – హల్లెలూయ
సమాధానకర్త యేసయ్య – హల్లెలూయ
3. సత్యదేవుడు యేసయ్య – హల్లెలూయ
ఆమార్గం కూడ యేసయ్య – హల్లెలూయ
4. పాపరహితుడు యేసయ్య – హల్లెలూయ
పరమ పవిత్రుడు యేసయ్య – హల్లెలూయ
5. స్వస్థపరచు యేసయ్య – హల్లెలూయ
విడుదలనిచ్చు యేసయ్య – హల్లెలూయ
6. పరమున కధిపతి యేసయ్య – హల్లెలూయ
పరలోకం చేర్చు యేసయ్య – హల్లెలూయ
7. రానున్నవాడు యేసయ్య – హల్లేలూయ
రాజ్యమేలును యేసయ్య – హల్లేలూయ
8. పూజనీయుడు యేసయ్య – హల్లేలూయ
పూజింతుము నిన్ను యేసయ్య – హల్లేలూయ
9. ప్రేమామయుడు యేసయ్య – హల్లేలూయ
ప్రాణంబెట్టెను యేసయ్య – హల్లేలూయ
10. నిత్యదేవుడు యేసయ్య – హల్లేలూయ
సమాధానకర్త యేసయ్య – హల్లేలూయ
Yesunande Rakshana Manaku Hallelujah | Telugu Christian Song Lyrics in English
Lyrics: English
Pallavi:
Yesunande Rakshana Manaku – Hallelujah
Sri Yesunande Nityajeevam – Hallelujah
Charanam 1:
Rajulaku Raju Yesu – Hallelujah
Prabhulaku Prabhu Yesu – Hallelujah
Charanam 2:
Neetimanthudu Yesayya – Hallelujah
Samadhanakarta Yesayya – Hallelujah
Charanam 3:
Satyadevudu Yesayya – Hallelujah
Aamargam Kooda Yesayya – Hallelujah
Charanam 4:
Paparahitudu Yesayya – Hallelujah
Parama Pavitrudu Yesayya – Hallelujah
Charanam 5:
Swasthaparachu Yesayya – Hallelujah
Vidudalanichchu Yesayya – Hallelujah
Charanam 6:
Paramuna Kadhipathi Yesayya – Hallelujah
Paralokam Cherchu Yesayya – Hallelujah
Charanam 7:
Raanunnavaadu Yesayya – Halleluya
Raajyamelunu Yesayya – Halleluya
Charanam 8:
Poojaniyudu Yesayya – Halleluya
Poojintumu ninnu Yesayya – Halleluya
Charanam 9:
Premaamayudu Yesayya – Halleluya
Praanambettēnu Yesayya – Halleluya
Charanam 10:
Nithya Devudu Yesayya – Halleluya
Samaadhaanakarta Yesayya – Halleluya
Please add these 2 stanzas also
7.రానున్నవాడు యేసయ్య – హల్లేలూయ
రాజ్యమేలును యేసయ్య – హల్లేలూయ
8.పూజనీయుడు యేసయ్య – హల్లేలూయ
పూజింతుము నిన్ను యేసయ్య – హల్లేలూయ