ప్రార్థన గూడును రేపుమయ్యా | Surendra Moses Garu | Telugu Christian Song | BACM | IFJ | TJS
Lyrics: Telugu
ప్రార్థన గూడును రేపుమయా
పక్షిరాజు వలే రేపుమయా (2)
నూతన బలమును పొందుటకు
సియోను కొండపై ఉండుటకు (2)
1. అబ్రహము గూడును రేపితివి –
మోరియా కొండపై నిలిపితివి (2)
పొదలోని పొట్టెలు చూపించితివి
విశ్వాస యాగం నేర్పించితివి (2)
నన్ను కూడా నీ ఆత్మతో మోయుమయ్యా
పొదలోని పొట్టెలు చూచుటకు (2)
|| ప్రార్థన గూడు ||
2. మోషే గూడును రేపితివి
– సినాయి కొండపై నిలిపితివి (2)
పరలోక సేవను చూపించితివి
యాజకధర్మం నేర్పించితివి (2)
నన్ను కూడా నీ ఆత్మతో మోయుమయ్యా
పరలోక సేవను చూచుటకు (2)
|| ప్రార్థన గూడు ||
3. ఏలీయా గూడును రేపితివి
కర్మెలు కొండపై నిలిపితివి (2)
ప్రార్థనకు అగ్నిని పంపించితివి
రాళ్ళతో అర్పణ దహించితివి (2)
నన్ను కూడా నీ ఆత్మతో మోయుమయ్యా
కడవరి ఉజ్జీవం చూచుటకు (2)
|| ప్రార్థన గూడు ||
Prardhana gudunu repumayya | Surendra Moses Garu | Telugu Christian Song | BACM | IFJ | TJS
Lyrics: English
Praarthana gudunu repumayaa
Pakshiraaju vale repumayaa (2)
Noothana balamunu pondutaku
Siyonu kondapai undutaku (2)
1. Abrahamu gudunu repitivi –
Moriyaa kondapai nilipitivi (2)
Podaloni pottelu choopinchitivi
Vishwaasa yaagam nerpinchitivi (2)
Nannu koodaa nee aatmato moyumayyaa
Podaloni pottelu choodutaku (2)
|| Praarthana Goodu ||
2. Moshe gudunu repitivi
Sinaayi kondapai nilipitivi (2)
Paraloka sevanu choopinchitivi
Yaajaka dharmam nerpinchitivi (2)
Nannu koodaa nee aatmato moyumayyaa
Paraloka sevanu choodutaku (2)
|| Praarthana Goodu ||
3. Eliyaa gudunu repitivi
Karmelu kondapai nilipitivi (2)
Praarthanaku agnini pampinchitivi
Raallato arpanam dahinchitivi (2)
Nannu koodaa nee aatmato moyumayyaa
Kadavari ujjeevam choodutaku (2)
|| Praarthana Goodu ||