పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది | Telugu Christian Wedding Song
Lyrics: Telugu
పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది
పరిశుద్ధమైనది వివాహ బంధం
దేవుడు చేసిన ప్రేమ బంధం (2)
ఆనంద గీతం పాడెదము
సంతోష గానం చేసెదము (2)
|| పరిశుద్ధమైనది.. ||
1. ఒంటరిగా ఉండరాదని
జతచేసినాడు దేవుడు
చేతులు కలిపిన ఈ క్షణం
దేవుడే దీవించెను ఈ దినం (2)
ప్రేమను చూపి.. కృపతో నింపి
ఆశీర్వదించెను మహరాజు (2)
|| ఆనంద గీతం ||
2. చక్కని ఒక మాటను
చెప్పెను నేడు ఇరుగురికి
కలకాలం వర్ధిల్లమని
అభయము నిచ్చెను దేవుడు (2)
కరుణను చూపి.. మహిమతో నింపి
ఫలింపచేయును మహనీయుడు (2)
|| ఆనంద గీతం ||
Parishuddhamainadi | Telugu Christian Wedding Song
Lyrics: English
Parishuddhamainadi parishuddhamainadi
Parishuddhamainadi vivaaha bandham
Devudu chesina prema bandham (2)
Aananda geetam paadedamu
Santosha gaanam chesedamu (2)
|| Parishuddhamainadi ||
1. Ontarigaa undaraadani
Jatachesinaadu Devudu
Chetulu kalipina ee kshanam
Devude deevinchenu ee dinam (2)
Premanu choopi.. krupato nimpi
Aasheervadinchenu Maharaaju (2)
|| Aananda geetam ||
2. Chakkani oka maatanu
Cheppenu nedu iruguriki
Kalakaalam vardhillamani
Abhayamu nichchenu Devudu (2)
Karunanu choopi.. mahimato nimpi
Phaliyimpacheyunu Mahaneeyudu (2)
|| Aananda geetam ||