పరమున నిర్ణయమే పరిణయమాయేనిల | Philip, Sharon | Latest Christian Marriage song Lyrics


Lyrics: Telugu

పరమున నిర్ణయమే పరిణయమాయేనిల
ప్రభువా నీ సంకల్పమే పాడాలి ఒక పాటల  (2)
వీడని అనుబంధమే వేసావు నీవు ఇల
ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా  (2)

1. జత దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2 )
మొదలా యేను ఆహ జీవిత పయనం (2 )
మరువరాదిల చేసిన ప్రమాణం // పరమున //

2. ఏనాడో రాశాడు ఆ దేవుడే
ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2 )
ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2 )
ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం  // పరమున //

3. అనుదినము మోకరించాలి
ప్రభుని సన్నిధిలో జంటగా (2 )
గెలవాలి అపవాదిని సహితం (2 )
మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం  // పరమున //

 


Paramuna Nirnayame | Philip, Sharon | Latest Christian Marriage song lyrics

Lyrics: English

Paramuna Nirnayame Parinayamayenila
Prabhuva Ni Sankalpame Padali Oka Patala (2)
Vīdani Anubandhame Vesavu Nivu Ila
Ananda Ragalalo Undali Ellavelalaa (2)

1. Jata Daivajanule Devuni Sannidhi Nidalo (2)
Modala Yenu Aha Jivita Payanam (2)
Maruvaradila Cesina Pramanam
                                                                                  // Paramuna //
2. Enado Rasadu A Devude
Ila Jariginadi I Roju Kalyaname (2)
Premanu Kaligi Undali Nityam (2)
Prabhuvu Mi Todai Nilavali Nirantaram
                                                                         // Paramuna //
3. Anudinamu Mokarimcali
Prabhuni Sannidhilo Janta Ga (2)
Gelavali Apavadini Sahitam (2)
Murisipovali Mana Tandri Nirantaram
                                                                                  // Paramuna //

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *