నీవు లేని నన్ను ఊహించలేను | Paul Emmanuel | Latest Telugu Christian Song
Lyrics: Telugu
నీవు లేని నన్ను ఊహించలేను
నీవే నాలోని స్వరము
నీవు లేని నేను ఏమై పోదునో
నీవే నాకున్న బలము
ఆరాధన (4)
నే బ్రతికిన కాలమంతా (2) || నీవు లేని నన్ను ||
1. నా జనులే నన్ను నిందించు వేళలో
నీవే నాకు అండగా నిలచిన నా దేవా
నీవే నా ఎబినేజరు
నీవే నా ఎల్‌రోయి
నాతోడు నిలచిన నా దేవా || నీవు లేని నన్ను ||
2. లోకములో ఎందరో ఉన్నత స్థితులున్నను
నీ దయతో నీ కృపతో నను దీవించితివి
నీవే నా ఎబినేజరు
నీవే నా ఎల్‌రోయి
నాతోడు నిలచిన నా దేవా || నీవు లేని నన్ను ||
3. ప్రేమించే వారికై నే చూచు వేళలో
ప్రేమించే నీవుండగా దిగులు నాకు ఏలయ్యా
నీవే నా ఎబినేజరు
నీవే నా ఎల్‌రోయి
నాతోడు నిలచిన నా దేవా || నీవు లేని నన్ను ||
Neevu Leni Nannu Oohinchalenu | Paul Emmanuel | Latest Telugu Christian Song
Lyrics: English
Neevu leni nannu oohinchalenu
Neeve naaloni svaramu
Neevu leni nenu emai poduno
Neeve naakunna balamu
Aaraadhana (4)
Ne bratikina kaalamantaa (2)
|| Neevu leni nannu ||
1. Naa janule nannu nindinchu velalo
Neeve naaku andagaa nilichina naa Devaa
Neeve naa Ebenezaru
Neeve naa El-Roi
Naa todu nilichina naa Devaa
|| Neevu leni nannu ||
2. Lokamulo endaro unnata sthitulunnanu
Nee dayato nee krupato nanu deevinchitivi
Neeve naa Ebenezaru
Neeve naa El-Roi
Naa todu nilichina naa Devaa
|| Neevu leni nannu ||
3. Preminche vaarikai ne choochu velalo
Preminche neevundagaa digulu naaku elayyaa
Neeve naa Ebenezaru
Neeve naa El-Roi
Naa todu nilichina naa Devaa
|| Neevu leni nannu ||