నాకన్ని నీవే యేసయ్యా | Rev.V.Kiran Babu | JESUS BLESSING MINISTRIES
Lyrics: Telugu
నాకన్ని నీవే యేసయ్యా
నీవు లేక వుండలేనయ్య
ఒక క్షణమైన
నీవు లేక వుండలేనయ్య (2)
నా భారములన్ని నా వేదనలన్ని(2)
నేను మోయలేనయ్య – నా యేసయ్యా (2)
1. నా ఆపదవేళలో నా మొర్రలన్నిటిని
ఆలకించి విడిపించితివే (2)
నా ఇక్కట్టు సమయమందు
నా చెయ్యి పట్టి ఆదుకొంటివే (2) || నాకన్నీ ||
2. నా బలహీనతలో నీ బలమునిచ్చి
నీ సేవలో వాడుకుంటివే (2)
నా దుఃఖ సమయమందు
నన్ను ఓద్దార్చి ఆదరించితివే (2) || నాకన్నీ ||
3. నా అపజయమందు నీ జయమునిచ్చి
విజయోత్సహముతో నింపితివే (2)
నా శత్రువుల యెదుట యందు
నాకు విందు సిద్ధ పరచుమా (2) || నాకన్నీ ||
Naakanni neeve Yesaya | Rev.V.Kiran Babu | JESUS BLESSING MINISTRIES
Lyrics: English
Naakanni Neeve Yesayya
Neevu Leka Vundalenaayya
Oka Kshanamaina
Neevu Leka Vundalenaayya (2)
Naa Bharamulanni Naa Vedanalanni (2)
Nenu Moyalenaayya – Naa Yesayya (2)
1. Naa Aapadavelalo Naa Morralannitini
Aalakinsi Vidipinchitive (2)
Naa Ikkattu Samayamandu
Naa Cheyyi Patti Aadhukontive (2)
|| Naakanni ||
2. Naa Balheenatalo Nee Balamunicchi
Nee Sevalo Vaadukontive (2)
Naa Duhkha Samayamandu
Nannu Oddaarci Aadarinchitive (2)
|| Naakanni ||
3. Naa Apajayamandu Nee Jayamunicchi
Vijayotsahamuto Nimpitive (2)
Naa Shatruvula Yedut Yandu
Naaku Vindu Siddha Parachumaa (2)
|| Naakanni ||