నాదేశం సౌభాగ్యముతో | వర్ధిల్లాలి నా దేశం | Pastor Ramesh anna | Independence Day | Hosanna Ministries New Song
Lyrics: Telugu
నాదేశం సౌభాగ్యముతో
విరజిల్లగా నను చూడని
నేను పుట్టిన నాదేశం
నీవు ప్రేమించిన ఈ దేశం (2)
వర్ధిల్లు గాక – వర్ధిల్లు గాక
వర్ధిల్లు గాక – యేసయ్యా
1. ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా
నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినావయ్యా (2)
అన్నదమ్ములై – ఒక తల్లి బిడ్డలై
జగతికి జ్యోతులై – ప్రకాశించుచు (2)
వర్ధిల్లాలి నాదేశం – జగద్రక్షక యేసయ్యా
|| నాదేశం ||
2. నా దేశ రక్షణకై బలియైనది నీవయ్య
నా విమోచనక్రయుదనము చెల్లించినావయ్య (2)
నీ సత్య సంపద – నే ననుభవించుచు
నా దేశగౌరవం – శిఖరాలనెక్కుచు (2)
వర్ధిల్లాలి నాదేశం – జగద్రక్షక యేసయ్యా
|| నాదేశం ||
3. సుస్థిరమైన పునాది నీవే – మహిమ రాజ్యానికి
అద్భుతమైన రక్షణ నీవే – నా దేశానికి (2)
నీ దయాసంకల్పమే – ఆనంద క్షేత్రమై
నీ కృపా సత్యమే – సంక్షేమ సూత్రమై (2)
వర్ధిల్లాలి నాదేశం – జగద్రక్షక యేసయ్యా
|| నాదేశం ||
Vardhillaali Naa Desam | Pastor Ramesh anna | Independence Day | Hosanna Ministries New Song
Lyrics: English
Naa desham sowbhaagyamuto
Virajillagaa nanu choodani
Nenu puttina naa desham
Neevu preminchina ee desham (2)
Vardhillu gaaka – vardhillu gaaka
Vardhillu gaaka – Yesayyaa
1 Charanam
Premanu panche sahrudayam needenayyaa
Nirmalamaina premanu maaku nerpinavaayyaa (2)
Annadammulai – oka talli biddalai
Jagatiki jyotulai – prakaashinchuchu (2)
Vardhillaali naa desham – Jagadrakshaka Yesayyaa
|| Naa desham ||
2 Charanam
Naa desha rakshanakai baliyainadi neevayyaa
Naa vimochana krayadhanamu chellinchinaavayyaa (2)
Nee satya sampada – ne nanubhavinchuchu
Naa desha gauravam – shikharaalanekkochuchu (2)
Vardhillaali naa desham – Jagadrakshaka Yesayyaa
|| Naa desham ||
3 Charanam
Susthiramaina punaadi neeve – mahima raajyaniki
Adbhutamaina rakshana neeve – naa deshaaniki (2)
Nee daya sankalpame – aananda kshetramai
Nee krupa satyame – sankshema soothramai (2)
Vardhillaali naa desham – Jagadrakshaka Yesayyaa
|| Naa desham ||