కన్నీళ్లే కీర్తనలాయే | Kanneere Keerthanalaaye | Dr. Asher Andrew | Telugu Christian Song
Lyrics: Telugu
కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే
కాచినావు కాపాడేదవు మోసినావు మోయుదువు
మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత (2)
ఎలా తీర్చగలను నీ ఋణమును (2)
|| కన్నీళ్లే ||
1. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి
ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి (2)
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి (2)
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు (2)
|| కన్నీళ్లే ||
2. చూడని యుద్దాలు నీవే పోరాడితివి
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి (2)
నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి (2)
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది (2)
|| కన్నీళ్లే ||
3. వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే (2)
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే (2)
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)
|| కన్నీళ్లే ||
4. మహిమయే లేని చోట మహిమను రప్పించావే
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే (2)
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే (2)
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు (2)
|| కన్నీళ్లే ||
Kanneere Keerthanalaaye | కన్నీళ్లే కీర్తనలాయే | Dr. Asher Andrew | Telugu Christian Song
Lyrics: English
Kanneelle keerthanalaaye gaayaale gaanaalaaye
Kaachinaavu kaapaadedavu mosinaavu moyuduvu
Maarani Devaa mahonnata idiye maa krutajnata (2)
Ela teerchagalanu nee runamunu (2)
|| Kanneelle ||
1 Charanam
Arhate leni naapai antuleni krupanu choopi
Premato pilachitivi Tandreevai mositivi (2)
Ne toolina prati kshanaana bhujamulapai mositivi (2)
Nammakame leni nannu nammina premavu neevu (2)
|| Kanneelle ||
2 Charanam
Choodani yuddhaalu neeve poraaditivi
Teliyani aapada nundi neeve kaapaaditivi (2)
Nenadugani deevenalu mendugaa nosagitivi (2)
Naadu balaheenatakante krupaye balamainadi (2)
|| Kanneelle ||
3 Charanam
Vaagdaanamulanichchi jeevaalayamu katti
Nee sparsha taakina vaare saakshulugaa nilichinaare (2)
Needu samruddhi cheta poshinchuchunnaave (2)
Maa prema maarinaa nee prema maaradu (2)
|| Kanneelle ||
4 Charnam
Mahimaye leni chota mahimanu rappinchaave
Intavaraku sahaayakudavai Ebenezaruvainaave (2)
Gorrepilla raktamuto maa kathane vraasaave (2)
Nee pilupu maaradu ennadoo odipodu (2)
|| Kanneelle ||