ఇది తెలియని తొలిరాగం | Bhupathulaku Adhipathi | Salman (Bible Teacher) | Christian Song Lyrics


Lyrics: Telugu

ఇది తెలియని తొలిరాగం
మది కోరిన మధురాగం
అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం
పసి వయసున తొలికావ్యం
ప్రతి పలుకొక ప్రియరాగం
ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలాడే
కలవరపరిచే కలల ప్రపంచం
వెర్రి కోరికలు నిను చేరి అనువణువును
నీ తనువును తడిమే తికమక కాలం
గమనించకుంటే అది గరళం || ఇది తెలియని ||

1. నీలా యవ్వనంలో ఉన్న యోసేపు
బ్రతుకు పద చూద్దాం
లేవా నిన్ను తడిమే తలుపులేన్నో
తనకు ప్రియనేస్తం   (2)
వయసులోనఉన్న తనకు వెంటపడితే నాడు పడతి
పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా
నటుని అనుసరించే నీవు
అతని అనుసరించి చూడు
కోరికలకు కళ్ళేమేసి వెలుగుతావురా
ఇది లోకం నేర్పని జ్ఞానం
నీ దేవుడు నేర్పిన పాఠమురా || ఇది తెలియని ||

2. మన అబ్రాహాము గారి అబ్బాయున్నాడే..
వయసే వచ్చేనంటు ఎవరి వెంటా పడని మనిషంటా
తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్నా గొప్ప మనసంటా (2)
నీకు నువ్వే యవ్వనాన్ని అప్పగించుకుంటే తనకు
అందమైన తోడునిచ్చే దేవుడుండగా
నా తనువు నాది అనకు పాడుచేసుకోకు బ్రతుకు
కోరికిచ్చిన తండ్రి దారి చూపడా
ఇది మహిమాన్వితుని చిత్తం
అది నెరవేర్చుట మన బాధ్యతరా..

ఇది తెలియని తొలిరాగం
మది కోరిన మధురాగం
అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం
పసి వయసున తొలికావ్యం
ప్రతి పలుకొక ప్రియరాగం
ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలాడే
కలవరపరిచే కలల ప్రపంచం
వెర్రి కోరికలు నిను చేరి అనువణువును
నీ తనువును తడిమే తికమక కాలం
గమనించకుంటే అది గరళం

ఇది బైబిల్ ఉపదేశం యువతకు నా సందేశం
ప్రతి స్నేహితుడు స్నేహితురాలు పాటిస్తే సంతోషం

 


Idi theliyani tholiraagam | Bhupathulaku Adhipathi | Salman (Bible Teacher) | Christian Song Lyrics

Lyrics: English

Pallavi:
Idi theliyani tholiraagam
Madi korina madhuraagam
Asalentho theliyani
aalochanalatho sahavaasam
Pasi vayasuna tholikaavyam
Prathi palukoka priyaraagam
Prathi daanini premani
bhramapadipoye bhramaraagam
Kanne kanula venukana unnadi kalakalaade
Kalavara pariche kalaala prapancham
Verri korikalu ninnu cheri anuvaṇuvunu
Nee tanuvunu tadime thikamaka kaalam
Gamaninchakunte adi garalam

Charanam 1:
Neela yavvanamlo unna Yosepu
Brathuku pada chuddaam
Leva ninnu tadime thalupulennno
Tanaku priyanestam (2)
Vayasulona unna tanaku
ventapadite naadu padati
Padaka korukoni parishuddhude atanura
Natuni anusarinche neevu
atani anusarichi chudu
Korikalaku kallemesi velugutavura
Idi lokam nerpani gnaanam
Nee devudu nerpina pathamura

Idi theliyani tholiraagam
Madi korina madhuraagam
Asalentho theliyani
aalochanalatho sahavaasam
Pasi vayasuna tholikaavyam
Prathi palukoka priyaraagam
Prathi daanini premani
bhramapadipoye bhramaraagam
Kanne kanula venukana unnadi kalakalaade
Kalavara pariche kalaala prapancham
Verri korikalu ninnu cheri anuvaṇuvunu
Nee tanuvunu tadime thikamaka kaalam
Gamaninchakunte adi garalam

Charanam 2:
Mana Abrahamu gari abbai unnada…
Vayase vacchenantu evari
venta padani manishanta
Tandree techi isthe
theesukunnadu goppa manasanta (2)
Neeku nuvve yavvananni
appaginchukunte thanaku
Andamaina todu nichche devudundaga
Naa tanuvu naadi anaku
paadu chesukoku brathuku
Koriki ichhina tandri daari chupada
Idi mahimaanvituni chittam
Adi neraverchuta mana baadyathara

Idi theliyani tholiraagam
Madi korina madhuraagam
Asalentho theliyani
aalochanalatho sahavaasam
Pasi vayasuna tholikaavyam
Prathi palukoka priyaraagam
Prathi daanini premani
bhramapadipoye bhramaraagam
Kanne kanula venukana unnadi kalakalaade
Kalavara pariche kalaala prapancham
Verri korikalu ninnu cheri anuvaṇuvunu
Nee tanuvunu tadime thikamaka kaalam
Gamaninchakunte adi garalam

Idi Bible upadesam –
Yuvathaku naa sandesam
Prathi snehitudu snehituralu
paatiste santosham

 

Idi theliyani tholiraagam song Audio

ఆల్బమ్ : భూపతులకు అధిపతి
Album : Bhupathulaku Adhipathi
పాట : ఇది తెలియని తొలిరాగం..(పాట నం.6)
Song : Idi theliyani tholiraagam..(Song no.6)

రచన, స్వరకల్పన : బ్రదర్. సాల్మన్ (బైబిల్ టీచర్)
Lyrics and Tunes : Salman (Bible Teacher)
Music. : Prashanth Penumaka
Singer. : Mallikarjun & Shenbagaraj
Sound engineer. : Jadson Solomon (Chennai)
Rhythms. : Nishanth penumaka
mixed@ grace music studio, kavuluru by sampath penumaka
digitally recorded and mastered @Jadson Studio (Chennai)
Producer : ALMIGHTY GOD

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *